Ghaziabad: ఈ-రిక్షా బ్యాటరీ పేలి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలు
- ఘజియాబాద్ లోని సర్వోదయ నగర్‌లో పేలిన బ్యాటరీ
- ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలు
- బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పర్యావరణ హితం, ప్రయాణ ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా మార్కెట్ లోకి అడుగుపెట్టిన ఎలక్ట్రిక్ వాహనాలు వాహనదారుల ప్రాణాలను బలిగొంటున్నాయి. బ్యాటరీలు పేలి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్ లోని సర్వోదయ నగర్‌లో బ్యాటరీ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గాయాలపాలయ్యారు. స్థానికులు కాలిన స్థితిలో ఉన్న నలుగురినీ జిల్లా ఎంఎంజి ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో చేర్చారు.
Also Read:Mega Star : వ్యోమగాముల రాకనుద్దేశిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
వైద్యులు నలుగురికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో బాధితుల చేతులు, కాళ్లే కాకుండా ముఖం కూడా కాలిపోయింది. విజయనగరంలోని సర్వోదయ నగర్ నివాసితులైన బాబీ, అతని భార్య బేబీ, కుమారుడు వివేక్, కుమార్తె బినా బుధవారం ఉదయం కాలిన స్థితిలో ఆసుపత్రిలో చేరారని సిఎంఎస్ వైద్యుడు రాకేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ-రిక్షా బ్యాటరీ పేలడం వల్ల ఈ సంఘటన జరిగిందని తెలిపారు. బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్‌లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?