Anurag Thakur: 808 ఎఫ్ఎం రేడియో స్టేషన్లకు త్వరలో ఈ-వేలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E-auction of 808 FM radio stations soon: దేశవ్యాప్తంగా 808 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను ఏర్పాటుచేయడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మూడో విడత ఈ-వేలం నిర్వహించనుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దేశంలోని 284 నగరాల్లో ఈ-వేలం నిర్వహణ ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 113 నగరాల్లో 388 రేడియో స్టేషన్లు ఉండగా.. వాటి సేవలను మారుమూల ప్రాంతాల్లో విస్తృతపరచడానికి 284 నగరాల్లో 808 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కవరేజీ పెంచేందుకు గానూ మారుమూల ప్రాంతాల్లో రేడియో టవర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Also Read: Gyanvapi Mosque: నేటి నుంచి జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఆదివారం ఢిల్లీలో రీజినల్ కమ్యూనిటీ రేడియో సమ్మేళన్‌లో ఆయన మాట్లాడారు. రేడియో స్టేషన్లు నిర్వహించడానికి అనుమతులు పొందే ప్రక్రియను సులభతరం చేసినట్లు పేర్కొన్నారు. రేడియో ఎఫ్ఎం ట్రాన్స్‌మీటర్ల ద్వారా దేశంలోని జనాభాకు సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మారుమూల, గిరిజన, వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లోని వారికి ఉచితంగా 8 లక్షల డీడీ ఫ్రీ డిష్ సెట్ టాప్ బాక్సులను అందజేయనున్నామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
- Tags
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!