Site icon NTV Telugu

Duvvada Srinivas-Madhuri: తిరుమలలో దువ్వాడ – మాధురి ప్రీ వెడ్డింగ్ షూట్

Duvvada Srinivas Madhuri Pr

Duvvada Srinivas Madhuri Pr

Duvvada Srinivas-Madhuri: తిరుమల శ్రీవారిని దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు దర్శించుకున్నారు. తాను, మాధురి వివాహం చేసుకున్నామని వార్తలను దువ్వాడ శ్రీనివాస్ ఖండించారు. వాణితో విడాకుల కేసు కోర్టులో ఉందని.. మాధురికి కూడా తన భర్తతో వివాదాలు ఉన్నాయని, ఆ కేసు కూడా కోర్టులో ఉందని దువ్వాడ తెలిపారు. కోర్టు కేసులు క్లియర్ అయిన అనంతరం తాము వివాహం చేసుకుంటామన్నారు. అప్పటవరకు ఇద్దరం కలిసే ఉంటామన్నారు. ఇదిలా ఉండగా.. తిరుమలలో దివ్వెల మాధురి ఓవరాక్షన్‌ చేశారు. తిరుమలలోని దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాధురి ఫోటో షూట్‌ చేశారు. మాడవీధులు, పుష్కరిణి దగ్గర దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఫోటోషూట్‌ చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో మాధురి యాక్షన్‌ చేశారు. దివ్వెల మాధురి ఓవరాక్షన్‌పై భక్తులు మండిపడుతున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించి తిరుమలలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేశారు.

Read Also: Botsa Satyanarayana: ఉచిత ఇసుక విధానంలో లోపాలు.. బొత్స కీలక వ్యాఖ్యలు

 

Exit mobile version