Duvvada Srinivas-Madhuri: తిరుమలలో దువ్వాడ – మాధురి ప్రీ వెడ్డింగ్ షూట్
- దువ్వాడ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మాధురి యాక్షన్
- తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాధురి ఫోటోషూట్
- దివ్వెల మాధురి ఓవరాక్షన్‌పై మండిపడుతున్న భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada Srinivas-Madhuri: తిరుమల శ్రీవారిని దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు దర్శించుకున్నారు. తాను, మాధురి వివాహం చేసుకున్నామని వార్తలను దువ్వాడ శ్రీనివాస్ ఖండించారు. వాణితో విడాకుల కేసు కోర్టులో ఉందని.. మాధురికి కూడా తన భర్తతో వివాదాలు ఉన్నాయని, ఆ కేసు కూడా కోర్టులో ఉందని దువ్వాడ తెలిపారు. కోర్టు కేసులు క్లియర్ అయిన అనంతరం తాము వివాహం చేసుకుంటామన్నారు. అప్పటవరకు ఇద్దరం కలిసే ఉంటామన్నారు. ఇదిలా ఉండగా.. తిరుమలలో దివ్వెల మాధురి ఓవరాక్షన్ చేశారు. తిరుమలలోని దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాధురి ఫోటో షూట్ చేశారు. మాడవీధులు, పుష్కరిణి దగ్గర దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఫోటోషూట్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మాధురి యాక్షన్ చేశారు. దివ్వెల మాధురి ఓవరాక్షన్‌పై భక్తులు మండిపడుతున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించి తిరుమలలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు.
Read Also: Botsa Satyanarayana: ఉచిత ఇసుక విధానంలో లోపాలు.. బొత్స కీలక వ్యాఖ్యలు
Also Read
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్‌నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్‌కు అదే నివాళి
-
Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!