Dussehra Holidays : రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు.. కాలేజీలకు బోర్డ్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 2 నుండి 9 వరకు దసరా సెలవులను ప్రకటించింది. జూనియర్ కళాశాలలు అక్టోబర్ 10న పునఃప్రారంభమవుతాయని తెలంగాణ ఇంటర్ బోర్డ్ తెలిపింది. అయితే.. సెలవుల షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను బోర్డు ఆదేశించింది. దసరా సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలను ఆదేశించింది తెలంగాణ ఇంటర్ బోర్డ్.
Also Read
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
- Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
అయితే.. సూచనల ఉల్లంఘనలు తీవ్రంగా పరిగణించబడతాయని, తప్పు చేసిన యాజమాన్యాలపై డిస్ఫిలియేషన్తో సహా చర్యలు తీసుకోబడుతాయని బోర్డు హెచ్చరించింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తెలంగాణలో పాఠశాలలకు గత నెల 25 నుంచి ఈ నెల 9 వరకు సెలవులను ప్రకటించింది విద్యాశాఖ.
తాజావార్తలు
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
-
IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
-
Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!