Tamil Nadu: తమిళనాడులో శ్రీలంకకు తరలిస్తున్న రూ.108 కోట్ల డ్రగ్స్ సీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో శ్రీలంకకు తరలిస్తున్న రూ.108 కోట్ల డ్రగ్స్ ను డీఆర్ఐ, ఇండియన్ కోస్ట్ గార్డ్ లు సీజ్ చేశారు. మండపం తీరంలో ఓ కంట్రీ బోటు నుంచి అక్రమంగా తరలిస్తున్న 99 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఓ అధికారి వెల్లడించారు. డ్రగ్స్ తో వెళ్తున్న పడవ శ్రీలంక వైపు వెళుతుండగా.. పక్కా సమాచారంతో అధికారులు బోటును వెంబడించి పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సహా నలుగురిని డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు.
MP Laxman: మోడీని విమర్శించే వారంతా వారి కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారు..
Also Read
- Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
- Donald Trump: "తీవ్రమైన దాడి చేస్తాం".. చర్చల వేళ ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
- Kieron Pollard: బాబోయ్.. పాకిస్థాన్ బౌలర్‌ను కొట్టడానికి వెళ్లిన పొలార్డ్.. ఆ బౌలర్ పరిస్థితి..
కాగా.. మండపం బీచ్ వద్ద అధికారులు మార్చి 4వ తేదీ రాత్రి కోస్ట్ గార్డ్ నౌక ద్వారా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వద్ద సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. 5వ తేదీన కూడా పర్యవేక్షిస్తున్న క్రమంలో అధికారులకు చిక్కారు. దీంతో.. వారిని విచారించేందుకు బోటు, నిషిద్ధ వస్తువులు, కోస్ట్ గార్డ్ స్టేషన్, మండపానికి తీసుకువచ్చారు. అనుమానితులను విచారించగా.. పడవలో ఉన్న బస్తాలలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. శ్రీలంకకు చెందిన గుర్తుతెలియని వ్యక్తులకు నిషిద్ధ వస్తువులను చేరుస్తున్నట్లు తెలిపారు.
China: మాల్దీవులతో మా బంధం ఎవరిని టార్గెట్ చేయదు.. భారత్‌ని ఉద్దేశించి చైనా వ్యాఖ్యలు..
మరోవైపు.. డీఆర్ఐ అధికారులు స్మగ్లింగ్ ఆపరేషన్ సూత్రధారిని అతని నివాసంలో అరెస్టు చేశారు. భారత్ నుంచి శ్రీలంకకు తీర ప్రాంత మార్గంలో మత్తు పదార్థాలను రవాణా చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాగా.. నలుగురు నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
తాజావార్తలు
-
Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
-
JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
-
Donald Trump: “తీవ్రమైన దాడి చేస్తాం”.. చర్చల వేళ ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
-
Sukumar: డైరెక్టర్ సుకుమార్‌ను కలిసిన ప్రియదర్శి మూవీ టీమ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
-
Kieron Pollard: బాబోయ్.. పాకిస్థాన్ బౌలర్‌ను కొట్టడానికి వెళ్లిన పొలార్డ్.. ఆ బౌలర్ పరిస్థితి..
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!