School Bus: స్కూల్ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు.. చివరికి ఏమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Driver Gets Heart Attack while Driving The School Bus in Addanki: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా అద్దంకిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు ఉన్నపళంగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. దాంతో స్కూల్ బస్సు రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. డ్రైవర్‌కు గుండెపోటు వచ్చినా బస్సును రోడ్డు మీదే ఆపడంతో.. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే డ్రైవర్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అద్దంకి పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ గుర్రాల ఏడుకొండలు (53) మైలవరం, ఉప్పలపాడు, వెంపరాల గ్రామాల నుంచి 40 మంది విద్యార్థులను పాఠశాలకు ఈరోజు ఉదయం తీసుకెళుతున్నాడు. బస్సు ఉప్పలపాడు దాటిన తర్వాత డ్రైవర్ ఏడుకొండలుకు గుండెపోటు రావడంతో అతడు సీట్లోనే కుప్పకూలాడు. స్కూల్ బస్సు రోడ్డు మధ్యలో ఆగిపోవడంతో స్థానికులు గమనించి డ్రైవర్‌ను కిందికి దించి పరిశీలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం, పోలీసులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. విద్యార్థులను అదే బస్సులో మరో డ్రైవర్ సహాయంతో అద్దంకికి తీసుకెళ్లారు.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!