CM Relief Fund: వరద బాధితులకు అండగా.. దాతల విరాళాలు
- వరద బాధితులకు సహాయం కోసం పలువురు దాతలు విరాళాలు
- సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబుని కలిసి చెక్కులు అందించిన దాతలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరద బాధితులకు సహాయం కోసం పలువురు దాతలు విరాళాలు అందించి దాతృత్వం చాటుకుంటున్నారు. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి దాతలు చెక్కులు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో పలువురు దాతలు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలకు చెందిన వారు తమ వంతు సాయంగా విరాళంగా అందించారు. ఈరోజు చెక్కులు అందించిన వారిలో….
1. గుంటూరు జిల్లా క్వారీ అండ్ క్రషర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.16 లక్షలు
2. మాస్టర్ మైండ్స్ అకాడమీ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ కృష్ణ రూ.7 లక్షలు
3. శివ శేఖర్ నాయుడు(ఎన్ఆర్ఐ న్యూజిలాండ్) రాజశేఖర్ రూ.2 లక్షలు
4. ఏలూరు ఎమ్మెల్యే బటేటి చంటి రూ.2 లక్షల 60 వేలు
5. కలధర్ ట్రావెల్స్ రూ.1 లక్ష
6. చెరుకూరి సీతారామయ్య రూ.1 లక్ష
7. సాలూరు డాక్టర్ల బృందం తరపున రూ.1 లక్షను మంత్రి గుమ్మడి సంధ్యారాణి అందించారు.
8. కంతేటి నిర్మల రూ.1 లక్ష
9. వాదాడ గణేశ్వరరావు రూ.1 లక్ష
10. శుభం డెవలపర్స్ రూ. 1లక్ష
11. గుజ్జర్ల పూడి రాజ్యలక్ష్మి రూ.1 లక్ష
12. గుజ్జర్లపూడి వేంకటేశ్వర రావు రూ.1 లక్ష
13. బిల్లా రాజారావు రూ.71 వేలు
14. కావూరి దాసు రూ.50 వేలు
15. దీప్తి ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.40 వేలు
16. రామకృష్ణప్రసాద్ పాలేటి రూ.10 వేలు
17. గూడూరి పెద్ద ఆంజనేయులు రూ.25 వేలు ఉన్నారు. వీరిని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.
Also Read
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!