Donald Trump: నేను ఎన్నికల్లో గెలవకుండా కుట్రలు చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మరోసారి గెలవకుండా కుట్రలు చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. రాజకీయ ప్రేరణతోనే తనపై కక్ష సాధిస్తున్నారన్నారు. సుమారు 370 మిలియన్ డాలర్ల పరువునష్టం కేసులో విచారణ సందర్భంగా ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. ఈ కేసులో తమకే పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్పైనా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ తో కలిసి తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు.
Read Also: Shaheen Shah Afridi: కెప్టెన్‌గా మొదటి మ్యాచ్.. మొదటి వికెట్ కూడా!
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
అయితే, అంతకుముందు విచారణ సందర్భంగా ట్రంప్ పై వేసిన పిటిషన్లను తిరస్కరించాలని ఆయన తరఫు లాయర్ క్రిస్ కిస్ కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జోక్యం చేసుకోవడానికి అటార్నీ జనరల్ తన అపరిమిత అధికారాలను ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపణ చేశారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ట్రంప్ పై 370 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేశారు. రాష్ట్రంలో వ్యాపారం చేయకుండా నిషేధం విధించాలని కోరారు.
Read Also: Karimnagar: ఆ కోడి నాదే ఇచ్చేయండి.. అంత సీన్ లేదన్న ఆర్టీసీ అధికారులు
మరోవైపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరో రిపబ్లిక్ పోటీ దారులైన నిక్కీ హేలీ, రాన్ డిసాంటిన్ మధ్య జరిగిన చర్చ కంటే ట్రంప్ ఇంటర్వ్యూనే ఎక్కువ మంది ప్రజలు చూస్తున్నారు. బుధవారం ఓ న్యూస్ ఛానల్లో టౌన్ హాల్లో జరిగిన ట్రంప్ ప్రసంగాన్ని 4.3 మిలియన్ల మంది చూశారు. ట్రంప్ చర్చను అర్ధరాత్రి సమయంలో తిరిగి ప్రసారం చేయగా మరో 1.4 మిలియన్లు మంది చూశారని సదరు న్యూస్ సంస్థ ప్రకటించింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!