Delhi Airport: సీపీఆర్‌తో వృద్ధుడిని రక్షించిన వైద్యురాలు.. వీడియో వైరల్
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో గుండెపోటు కుప్పకూలిన వృద్ధుడు
- సీపీఆర్ చేసిన రక్షించిన మహిళా డాక్టర్
- నెట్టింట వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Airport: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 2 వద్ద గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా కుప్పకూలిన ఓ వృద్ధుడిని ఒక వైద్యురాలు కాపాడారు. కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిన సెకన్ల వ్యవధిలో స్పందించి సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 60 ఏళ్ల వ్యక్తి ఎయిర్‌పోర్టులోని ఫుడ్ కోర్టు ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే ఆ ప్రాంతంలో జనం గుమిగూడారు. అత్యవసర సమయంలో వెంటనే స్పందించిన మహిళా డాక్టర్.. సీపీఆర్ నిర్వహించి నిమిషాల వ్యవధిలోనే ఆ వ్యక్తిని కాపాడారు. ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చేవరకు డాక్టర్ అలసిపోకుండా సీపీఆర్ చేస్తుండగా.. ఈ వీడియోను చిత్రీకరించారు. ఓ వ్యక్తి ప్రాణాలు రక్షించారంటూ ఆ మహిళా డాక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. భారతీయ వైద్యులంటే చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.
Today at T2 Delhi Airport, a gentleman in his late 60s had a heart attack in the food court area.
Also Read
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
- Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!
This lady Doctor revived him in 5 mins.
Super proud of Indian doctors.
Please share this so that she can be acknowledged. pic.twitter.com/pLXBMbWIV4
— Rishi Bagree (@rishibagree) July 17, 2024
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
-
Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్
-
Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
-
Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?