Varuntej: వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కు రానున్న సెలబ్రేటీ లు ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల విషయం గురించి మనందరికీ తెలిసిందే. గత వారం రోజులుగా ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే..అయితే గత కొంతకాలంగా ఈ జంటకు సంబంధించిన ప్రేమ పెళ్లి డేటింగ్ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు అంటూ ఇప్పటికే చాలాసార్లు అనేక రకాల వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఆ వార్తలపై అటు లావణ్య త్రిపాఠి కానీ ఇటు వరుణ్ తేజ్ కానీ అటు మెగా ఫ్యామిలీ కానీ అస్సలు స్పందించలేదు. అయితే మొత్తానికి ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ ఈ ఆన్ స్క్రీన్ జంట రియల్ లైఫ్ జంటగా మారబోతున్నారు..
జూన్ 9న అనగా నేడు శుక్రవారం రోజున వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ జరగనుందని అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీనితో మెగా ఫ్యామిలిలో పెళ్లి భాజాలు మోగనున్నాయని తెలుస్తుంది.ఇప్పటికే అందుకు సంబంధించిన సందడి కూడా మొదలైంది. కాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు కలిసి అంతరిక్షం, మిస్టర్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు కూడా తెలుస్తోంది. కానీ ఎప్పుడూ వీరిద్దరూ ఎప్పుడూ మీడియా కంట పడలేదని తెలుస్తుంది. కలిసి వెకేషన్ కు వెళ్లడం కానీ ఒకరి గురించి ఒకరు ట్వీట్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయలేదు. ఇది ఇలా ఉంటే ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు ఏ ఏ సెలబ్రిటీలు హాజరు కానున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు కేవలం వరుణ్ మరియు లావణ్య త్రిపాఠిల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ కోసం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి రాబోతున్నాడని సమాచారం.అలాగే రామ్ చరణ్, చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా మెగా ఫ్యామిలీ నుంచి అందరూ కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎంగేజ్మెంట్ పూర్తయ్యాక వివాహ తేదీని కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికీ మెగా అభిమానులు ఇంకా ఈ వార్త ను నమ్మలేకపోతున్నారు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!