No Parking: నో పార్కింగ్‌కు ఫైన్లు కట్టి విసిగిపోయిన కార్ యాజమాని ఏం చేసాడో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిత్యం ఫుల్ రద్దీగా ఉండే నగరాల్లో కార్ పార్కింగ్ స్థలాన్ని కనుగొనడం చాలా మందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కో సారి ఎండ, వాన, దుమ్ములో కారుని రోడ్డు పక్కనే పార్క్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తే తరచూ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తుండటంతో ఫైన్ చెల్లించాల్సి వస్తుంటుంది. అలాగే తైవాన్‌లో ఓ వ్యక్తి ఇలా జరిమానా కట్టి కట్టి చివరికి అతను చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు.
Also Read: Box Office Report: థియేటర్లలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఆదిపురుష్
Also Read
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
తైవాన్‌లోని తైచుంగ్‌లో ఒక సివిల్ ఇంజనీర్ తన రెండు పాత వ్యాన్‌లను తన ఫ్లాట్ పైకప్పుపై పార్క్ చేసాడు. తైచుంగ్‌లోని నార్త్ డిస్ట్రిక్ట్‌లోని డోంగువాంగ్ 2వ వీధిలో ఈ ఘటన జరిగింది. నో పార్కింగ్‌కు సంబంధించి చాలాసార్లు జరిమానా విధించడంతో తన కార్లను ఇంటిపైకి ఎక్కించేందుకు క్రేన్‌ను అద్దెకు తీసుకున్నట్లు యజమాని చెబుతున్నారు. ఇంటి పై కప్పుపై కార్లను పార్క్ చేయడాన్ని ఇరుగుపొరుగు వారు గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక వ్యాన్ టెర్రస్ పైన మరొక వ్యాన్ టెర్రస్ సగం గోడకు అనుకోని ఉంచారు. దీంతో ఇరుగుపొరుగు వారు భయాందోళనకు గురై అధికారులను ఆశ్రయించారు.
Also Read: Astrology: జూన్ 18, ఆదివారం దినఫలాలు
మున్సిపల్ అధికారులు వాహనాలను పైకప్పుపై నుంచి వాహనాలను దించాలని సదరు ఇంజనీర్ ను అధికారులు కోరారు. కానీ అతను ఎటువంటి చట్టాలను ఉల్లంఘించడం లేదని చెప్పాడు. నివేదికల ప్రకారం, ఇది భవనంపై ప్రభావం చూపదని ఇంకా గొడవ చేయవద్దని యజమాని మున్సిపల్ అధికారులకు చెప్పారు. భవనం ఉక్కు ఇంకా కాంక్రీటుతో నిర్మించబడింది.. కాబట్టి ఇది రెండు వాహనాల బరువుకు మోస్తుందని కార్ల యజమాని అన్నారు. అయితే.. అతను ఈ కార్లను సమన్లు నిల్వ చేయడానికి గోడౌన్‌గా కూడా ఉపయోగిస్తున్నాడు. కార్ యజమాని చట్టాన్ని ఉల్లంఘించలేదని గుర్తించామని, అయితే ప్రజల భద్రత కోసం వాహనాలను ఇంటి నుండి తరలించాలని ఆదేశించామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!