Prabhas : ప్రభాస్ కు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?.. అస్సలు ఊహించిఉండరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ప్రభాస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుసు.. బాహుబలి సినిమాతో వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.. ప్రభాస్ సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గత ఏడాది వచ్చిన సలార్ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు..
ప్రభాస్ కల్కి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఏపీలో ఎన్నికల కారణంగా సినిమా వాయిదా పడిందని తెలుస్తుంది.. ఇక ఈ సినిమా తర్వాత రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2 సినిమాలను కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు.. అందులో రాజాసాబ్ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇదిలా ఉండగా ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే..
Also Read
- Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
- T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్‌తో తలపడే ప్రతి టీ-20 సిరీస్‌లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ప్రభాస్ కు అత్యంత ఇష్టమైన ఫుడ్ గురించి పెద్ద చర్చలు జరుగుతున్నాయి.. ఆయన భోజన ప్రియుడు అన్న సంగతి తెలిసిందే.. ప్రతి ఒక్కరి కడుపు నింపే ప్రభాస్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటి? అనేది ప్రతి ఒక్కరిలోనూ ఆశ్చర్యాన్ని నెలకొల్పింది.. ఆ ఫుడ్ గురించి అసలు ఊహించిఉండరు.. డార్లింగ్ కు హలీం, గోంగూర పచ్చడి, ఒట్టు చేపల పులుసు అంటే చాలా ఇష్టం అని చాలా మందికి తెలియదు.. ఆయన బయట రెస్టారెంట్ లలో వీటిని తినడు.. ఇంటినుంచి వస్తేనే తింటారట.. ఈ ఫుడ్ గురించి విన్న వాళ్లంతా షాక్ అవుతున్నారు.. ఎంతైనా ప్రభాస్ అంటే ఆ మాత్రం ఉండాలిగా..
తాజావార్తలు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్‌తో తలపడే ప్రతి టీ-20 సిరీస్‌లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!