టాలీవుడ్ యంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ప్రభాస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుసు.. బాహుబలి సినిమాతో వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.. ప్రభాస్ సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గత ఏడాది వచ్చిన సలార్ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రభాస్ కల్కి సినిమా విడుదలకు…
దీపికా పదుకొణే నుంచీ ప్రభాస్ దాకా మన స్టార్స్ ఏం తింటారు? ఈ సంగతి తెలుసుకుంటే భలేగా ఉంటుంది కదా! మరింక ఆలస్యమెందుకు…ముంబైలో సూపర్ స్టార్ గా ఎదిగినప్పటికీ దీపిక పదుకొణే డైనింగ్ టేబుల్ వద్ద మాత్రం దక్షిణాది అమ్మాయే! ఆమె బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, ఊతప్పమ్, ఉప్మా లాంటివే ఉంటాయట!కండల వీరుడు సల్మాన్ మంచి ఆహార ప్రియుడు. ఏది తిన్నా గట్టిగానే తింటాడు. అందుకు తగ్గట్టుగా జిమ్ లో శరీరాన్ని అరగదీసే భాయ్…