QR Code: క్యూఆర్ కోడ్ ఎలా వర్క్ చేస్తుందో మీకు తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశం డిజిటల్ యుగం వైపు పయనిస్తూ అభివృద్ది పథంలోనూ దూసుకుపోతుంది. నేడు ప్రపంచం మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేస్తుండగా.. వారిలో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. అయితే దీని వెనుక పలువురు ఇంజినీర్ల సహకారం కూడా దాగుంది. వారు పలు యాప్ లను రూపొందించి.. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేశారు. డిజిటల్ చెల్లింపులలో అత్యంత ఇంపార్టెంట్ క్యూఆర్ కోడ్ మాత్రమే. దీని సహాయంతో ఎవరికైనా నగదును ఈజీగా చెల్లించవచ్చు. ఈ మాధ్యమం వల్ల ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది నగదు చెల్లింపులు చేస్తున్నారు.
Read Also: Video Call: ఆమెకు 20.. ఆయనకు 79.. న్యూడ్ వీడియో కాల్.. కట్ చేస్తే!
Also Read
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
అయితే మీరు ఎప్పుడైనా ఈ క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించారా..?. అయితే ఈ రోజుల్లో ప్రతిచోటా క్యూఆర్ కోడ్లను విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా ఉత్పత్తిని ట్రాక్ చేయడం, దానిని గుర్తించడంలో దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ అడ్వర్టైజ్మెంట్, బిల్బోర్డ్, బిజినెస్ విండోలో ఎక్కువగా కనబడుతుంది. కొన్నిసార్లు ఇది ఉత్పత్తి డేటాను సేవ్ చేయడానికి కూడా ఉపయోగ పడుతుంది. అయితే క్యూఆర్ కోడ్ డేటాను నిల్వ చేసేందుకు ఎన్కోడింగ్ మోడ్‌లను ఉపయోగిస్తుంటారు.
Read Also: NTR 30: నవంబర్ నెలలో ‘దేవర’కి ముగింపు…
బార్కోడ్ ఎలా వర్క్ చేస్తుందో అదే విధంగా క్యూఆర్ కోడ్ కూడా పనిచేస్తుంది. అయితే ఇది చూసేందుకు దానికన్నా కొద్దిగా వెరైటీగా ఉంటుంది. మనకు క్యూఆర్ కోడ్‌లో అనేక డాట్స్ కనిపిస్తాయి. అయితే, బార్కోడ్లో గీతలు మాత్రమే కనిపిస్తాయి. క్యూఆర్ కోడ్‌లో రెండు రకాలుగా ఉన్నాయి. మొదటిది స్టాటిక్ క్యూఆర్ కోడ్.. రెండవది డైనమిక్ క్యూఆర్ కోడ్.. స్టాటిక్ క్యూఆర్ కోడ్ స్థిరంగా ఉంటుంది.. అంటే అది ఒకసారి రూపొందించిన తరువాత దానిని మార్చలేరు. డైనమిక్ క్యూఆర్ కోడ్ అంటే అందులో ఉన్న సమాచారాన్ని తిరిగి అప్డేట్ చేస్తుంది.
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!