Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను 23 జూలై 2024న సమర్పించనున్నారు. ఈసారి బడ్జెట్ లో ప్రభుత్వ దృష్టి మధ్యతరగతి, పేదలపైనే ఉండొచ్చు.
క్రికెట్ అంటే ఇష్టం ఉండని వారు ఉండరు. చిన్న పిల్లాడు దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్దుడి వరకు క్రికెట్‌ను ఇష్టపడతారు. ఇక క్రికెట్‌కు సంబంధించిన టోర్నమెంట్‌లు ఉన్నాయంటే ఎన్నో రకాలుగా ఆదాయం ఉంటుంది.
డిజిటల్ చెల్లింపులలో అత్యంత ఇంపార్టెంట్ క్యూఆర్ కోడ్ మాత్రమే. దీని సహాయంతో ఎవరికైనా నగదును ఈజీగా చెల్లించవచ్చు. ఈ మాధ్యమం వల్ల ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది నగదు చెల్లింపులు చేస్తున్నారు.
RTC Bus: తమిళనాడు రాష్ట్రంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూరులో ప్రమాదానికి కారణమై పూర్తి పరిహారం చెల్లించకపోవడంతో రెండోసారి ప్రభుత్వ బస్సును సీజ్ చేశారు.