Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Do You Know How Much Remuneration Sonia Sonia Akula

Bigg Boss 8 : సోనియా ఆకుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Published Date :September 29, 2024 , 6:27 pm
By RAMAKRISHNA KENCHE
  • సోనియా రెమ్యూనరేషన్ ఎంత?
  • తాజా సమాచారం ప్రకారం.. సోనియాకు ఒక్కో వారానికి రూ. 2.00 లక్షలు
Bigg Boss 8 : సోనియా ఆకుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బిగ్ బాస్ సీజన్ 8 మొదట్లో కొంత ఆనాసక్తిగా అనిపించినా.. రాను రాను ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. కొత్త కాన్సెప్ట్‌లతో జనాలను ఆకట్టుకుంటోంది. ఈ షో ప్రారంభమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయాయి. ప్రస్తుతం నాలుగో వారాంతానికి చేరుకుంది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా, ఇప్పుడు 11 మందితో షో నడుస్తోంది. ఇప్పుడు నాలుగో వారం పూర్తికావడంతో ఈ రోజు నాగార్జున ఎవరిని ఇంటికి పంపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సోమవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్థరాత్రి వరకు ఓటింగ్ జరిగింది. ఓటింగ్ లైన్లు ముగియడంతో ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ వారం ఎలిమినేషన్‌పై పూర్తి క్లారిటీ రానుంది. కాగా.. ఇందులో సోనియా ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది.

READ MORE: Hassan Nasrallah: పేలుడు స్థలం నుంచి హిజ్బుల్లా చీఫ్ మృతదేహం రికవరీ.. మరణానికి కారణం ఇదే..

సోనియా రెమ్యూనరేషన్ ఎంత?
బిగ్ బాస్ హౌస్‌లోకి మంచి అంచనాలతో వచ్చి విమర్శలను ఎదుర్కొన్న సోనియా ఆకుల నాలుగో వారంలో ఎలిమినేట్ అయింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ నిర్వహకులు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే ఊహాగానాలు వినిసిస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. సోనియాకు ఒక్కో వారానికి రూ. 2.00 లక్షలు ముట్టజెప్పినట్లు తేలింది. బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. సోనియా ఆకులకు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కోసం రోజుకు రూ. 28 వేల చొప్పున వారానికి రూ. 2.00 లక్షలు చార్జ్ చేసిందట. అలా 4 వారాల పాటు ఉన్న సోనియా మొత్తంగా రూ. 8 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకుందని టాక్ వినిపిస్తోంది.

READ MORE: Heart disease: స్త్రీల కన్నా పురుషులకే ఎక్కువ గుండె జబ్బులు..ఎందుకు..?

ఇదిలా ఉండగా.. ఈ వారం నామినేషన్లలో నబీల్, సోనియా, మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, ప్రేరణ, నైనికా ఉన్నారు. శక్తి క్లాన్ చీఫ్ నిఖిల్ తన స్పెషల్ పవర్ తో నైనికను నామినేషన్ల నుంచి తప్పించాడు. ఈ వారం సోనియా, పృథ్వీ, నిఖిల్‌ల పనితీరు గురించి నబీల్ చాలా మాట్లాడాడు. ఆయన మాటలు ప్రేక్షకులకు నచ్చి ఓట్లు వేశారు. సోమవారం నాటి నామినేషన్లలో నబీల్, సోనియా మధ్య పెద్ద మాటల యుద్ధం నడిచింది. దీని తర్వాత నబీల్ మొత్తం ఓట్లలో 35 శాతం సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అతని తర్వాత మణికంఠ ఎక్కువ ఓట్లు సాధించాడు. ప్రేరణ కూడా ఈ వారం సేఫ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిత్య ఓం, పృథ్వీ, సోనియాలపై ఎలిమినేషన్ కత్తులు వేలాడుతుండగా.. నిఖిల్ అభిమానులు మాత్రం సోనియాను ఇంటికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పృథ్వీ, ఆదిత్య ఓంల కంటే ఆమెకు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది కానీ బిగ్ బాస్ సోనియాను కాపాడి ఆదిత్య ఓంను ఇంటికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఉంటేనే కంటెంట్ ఉంటుందని బిగ్ బాస్ భావిస్తున్నారని, ఓటింగ్ తో సంబంధం లేకుండా మరోసారి ప్రేక్షకులను సోనియాను సేవ్ చేసి అలరించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bigg Boss Telugu 8
  • filmibeat
  • india
  • remyunareshan
  • shaaking

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions