Dogs Chasing: మీరు బైక్‌పై వెళ్లినప్పుడు కుక్కలు వెంబడించాయా..? కారణం ఏంటో తెలుసా
- బైక్ పై గానీ, కార్లలో గానీ వెళ్తున్నప్పుడు కుక్కలు వెంబడించాయా..?
- వాహనం వెంట కొన్ని కిలోమీటర్ల మేర పరుగు
- వాహనం వెనుక పరిగెత్తుకుంటూ వస్తుందన్న భయం
- వాహనంపై బ్యాలెన్స్ తప్పి పడిపోయిన సందర్భాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బైక్ పై గానీ, కార్లలో గానీ వెళ్తున్నప్పుడు కుక్కలు వాహనాల వెనుక పరుగెత్తుకుంటూ వస్తాయి. విచిత్రం ఏంటంటే.. సాధారణంగా రోడ్డుపై వెళ్లే వారిని ఏమీ చేయవు కానీ.. కదులుతున్న వాహనాన్ని వెంబడిస్తూ ఒక్కోసారి కొన్ని కిలోమీటర్ల మేర పరుగెత్తుకుంటూ వస్తాయి. ఇలాంటి పరిస్థితి మీ జీవితంలో కూడా ఎదురై ఉంటుంది.. ఒక్కోసారి మన వాహనం వెనుక పరిగెత్తుకుంటూ వస్తుందన్న భయంతో వాహనంపై బ్యాలెన్స్ తప్పి పడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే.. కుక్కలు ఇలా పరిగెత్తడం వెనక కారణం మీకు వచ్చి ఉంటుంది. అందుకు సంబంధించి కారణాలను మనం తెలుసుకుందాం.
UP: షాకింగ్.. డబ్బుపై దురాశతో మళ్లీ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు
Also Read
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
కుక్క ముక్కులు మానవ ముక్కుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అవి చాలా దూరంలో ఉన్న ఎలాంటి వాసననైనా పసిగట్టగలవు. మీ కారు, బైక్ వేరే ప్రదేశాల్లో వెళ్లినప్పుడు ఇతర కుక్కల మూత్రం వాసన కారు టైర్లలో ఉండిపోతుంది. ఈ క్రమంలో.. కుక్కలు ఈ వాసనను గుర్తించి మరో కుక్క తమ ప్రాంతంలోకి ప్రవేశించిందని అర్థం చేసుకుంటాయి. అందుకే కుక్కలు మీ కారును వెంబడిస్తూ మొరుగుతాయి. అలాగే.. వాహనాల టైర్లపై కుక్కలు మూత్ర విసర్జన చేయడం మీరు తరచుగా చూస్తారు. ఆ స్థలం తమదేనని ఇతర కుక్కలకు తెలియజేసేందుకు మూత్ర విసర్జన చేస్తాయి. మీ కారు ఒక ప్రాంతంలోకి వెళ్లినప్పుడు.. ఇతర కుక్కలు ముందుగా టైర్‌పై మూత్ర విసర్జన చేసిన కుక్క వాసనను పొందుతాయి. దీంతో తమ ప్రాంతంలోకి ఓ కుక్క వచ్చిందని భావించి కుక్కలు మీ కారును వెంబడిస్తాయి.
కుక్కలు చాలా భావోద్వేగ జంతువులు.. అవి తమ సహచరులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటాయి. వాహనం ఎప్పుడైనా తమ సహచరులను గాయపరిచినా, హాని కలిగించినా.. కుక్కలు ఆ వాహనాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా కుక్కలు వాహనాన్ని చూసి మొరగడం, వెంబడించడం చేస్తాయి. ఇది కుక్కలకు ఒక రకమైన ప్రతీకారం లాంటిది.. కుక్కలు తమ భాగస్వామి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటాయి.
తాజావార్తలు
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!