Razor: రవిబాబు ‘రేజర్’ రిలీజ్ డేట్ ఖరారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ రవిబాబు మళ్ళీ తన ఫేవరెట్ జోనర్లోకి అడుగుపెట్టారు. అల్లరి, అనసూయ, అవును వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన ఆయన, ఇప్పుడు ‘రేజర్’ (Razor) అనే పవర్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. రవిబాబు సినిమాల్లో ఉండే టెక్నికల్ గ్రాండియర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉండబోతున్నాయని సమాచారం.
Also Read : Peddi: మళ్ళీ ఊరిస్తున్న ‘పెద్ది’..
Also Read
- Sreesanth: ‘గంభీర్ నన్ను దేశద్రోహి, F** అంటూ బూతులు తిట్టాడు’.. టీమిండియా మాజీ పేసర్ ఆవేదన..
- Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
- Venkaiah Naidu: యోగాను మతంతో ముడిపెట్టడం మూర్ఖత్వం..
- Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్‌చేస్తే..
ప్రస్తుతం థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, రవిబాబు తన మార్క్ మేకింగ్‌తో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వేసవి కానుకగా మే 8న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ గ్లింప్స్ లోని వైలెన్స్ చూస్తుంటే, రవిబాబు ఈసారి మామూలు సినిమా తీయలేదని అర్థమవుతోంది. మొత్తనికి ఈ సమ్మర్ లో మాస్, క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కి ‘రేజర్’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.
తాజావార్తలు
-
Sreesanth: ‘గంభీర్ నన్ను దేశద్రోహి, F** అంటూ బూతులు తిట్టాడు’.. టీమిండియా మాజీ పేసర్ ఆవేదన..
-
Dhanush: మృణాల్ ఠాకూర్ ప్రేమకు బ్రేక్? డేటింగ్ రూమర్స్ తర్వాత కొత్త ట్విస్ట్ ఇదేనా!
-
iQOO Z11i: iQOO Z11i త్వరలో లాంచ్.. Snapdragon 4 Gen 2 చిప్సెట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
-
Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
-
Toxic Update : ‘టాక్సిక్’ మళ్లీ ట్రాక్‌లోకి.. యష్ ఫ్యాన్స్ కోసం వచ్చే వారం సాలిడ్ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!