Peddi: మళ్ళీ ఊరిస్తున్న ‘పెద్ది’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్వకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) చిత్రంపై నెలకొన్న సస్పెన్స్ ఇప్పుడు పీక్స్‌కు చేరుకుంది. తొలుత మార్చిలో రావాల్సిన ఈ చిత్రం, షూటింగ్ ఆలస్యం కావడంతో ఏప్రిల్ 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏప్రిల్ నెలలోకి అడుగుపెట్టి 10 రోజులు గడుస్తున్నా, ప్రమోషన్ల విషయంలో మేకర్స్ సైలెంట్‌గా ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మళ్ళీ వాయిదా పడటం దాదాపు ఖాయమైపోయింది.
అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించాల్సిన డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడక్షన్ టీం నుండి “బుకింగ్స్ హోల్డ్ లో పెట్టండి” అని సమాచారం అందడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఐపీఎల్ ఫీవర్, షూటింగ్ లో ఇంకాస్త ప్యాచ్ వర్క్, ఒక స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉండటంతో ‘పెద్ది’ని జూన్ చివరి వారానికి వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రాకపోవడంతో అఖిల్ ‘లెనిన్’ వంటి ఇతర సినిమాలు కూడా తమ డేట్స్ మార్చుకుంటూ సందిగ్ధంలో పడ్డాయి. మరి ఈ మెగా బాక్సాఫీస్ గర్జన ఎప్పుడు వినిపిస్తుందో తెలియాలంటే మేకర్స్ నుండి వచ్చే అధికారిక ప్రకటన వరకు ఆగాల్సిందే!
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!