Krish Jagarlamudi : ఏడుగురు హీరోయిన్లతో సినిమా..? రూమర్లకు చెక్ పెట్టిన డైరెక్టర్ క్రిష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘గమ్యం’, ‘వేదం’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు క్రిష్, ఇటీవల అనుష్క శెట్టితో చేసిన ‘ఘాటీ’ చిత్రంతో చాలా రోజులకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆశించిన స్థాయిలో ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. . దీంతో క్రిష్ తన రూట్ మార్చి ఏడుగురు కథానాయికలతో ఒక ‘ట్రెకింగ్ అడ్వెంచర్’ మూవీని ప్లాన్ చేస్తున్నారంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక వార్త విపరీతంగా ప్రచారమైంది.
Also Read : Dhurandhar 2: గల్ఫ్ మార్కెట్‌పై కన్నేసిన ‘ధురంధర్ 2’..
Also Read
- IND Vs SL: శ్రీలంకపై వీరవిహారం.. వచ్చిన అవకాశాన్ని సెంచరీ వైపు మలుస్తున్న పడిక్కల్!
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
- Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై క్రిష్ స్పందిస్తూ.. “ఏడుగురు హీరోయిన్లతో ట్రెకింగ్ అడ్వెంచర్ మూవీ అనేది వినడానికి మంచి ఐడియాగానే ఉంది, కానీ అందులో ఏమాత్రం నిజం లేదు” అని తేల్చి చెప్పారు. ఇదంతా కేవలం ఊహాగానమేనని, తన తర్వాతి సినిమా వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఆదిత్య 999’ సీక్వెల్‌కు క్రిష్ దర్శకత్వం వహిస్తారని అందరూ భావించినా, కొన్ని కారణాల వల్ల ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన మరికొన్ని కొత్త కథలపై కసరత్తు చేస్తున్నారు. క్రిష్ తదుపరి చిత్రం ఏ జోనర్‌లో ఉంటుంది? ఏ హీరోతో ఉంటుంది? అనే విషయంపై టాలీవుడ్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Vayu Tej: మెగా వారసుడి ఫస్ట్ లుక్.. వాయువ్ తేజ్ ఫొటోను తొలిసారి షేర్ చేసిన నాగబాబు!
-
IND Vs SL: శ్రీలంకపై వీరవిహారం.. వచ్చిన అవకాశాన్ని సెంచరీ వైపు మలుస్తున్న పడిక్కల్!
-
Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
-
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!