IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
By Venkatesh
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND W vs ZIM W 1st T20: భారత మహిళల జట్టు, జింబాబ్వే మహిళల జట్టు మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్ ఈరోజు రాయ్‌పూర్‌లో జరుగుతోంది. తొలి టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే భారత జట్టుకు 115 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మెరుపు బౌలింగ్ తో ప్రత్యర్థి ప్లేయర్స్ కు ముచ్చెమటలు పట్టించారు. దీంతో కల్లిస్ 42 పరుగులు, షార్న్ మేయర్స్ 43 (నాటౌట్) పరుగుల సహాయంతో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. భారత జట్టు తరఫున నందిని శర్మ రెండు వికెట్లు తీయగా, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి తలా ఒక వికెట్ పడగొట్టారు.
Also Read
- IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
- Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
- IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
- Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
-
MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!