Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Director Boby Interesting Comments On Balayya Daaku Maharaj

Daaku Maharaj : ‘డాకు మహారాజ్’లో మెయిన్ హైలైట్స్ అవేనట

Published Date :January 5, 2025 , 10:35 am
By Rakesh Reddy
  • నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంగా డాకు మహారాజ్
  • కీలకపాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్
  • అద్భుతంగా 30నిమిషాల ఎపిసోడ్
Daaku Maharaj : ‘డాకు మహారాజ్’లో మెయిన్ హైలైట్స్ అవేనట
  • Follow Us :
  • google news
  • dailyhunt

Daaku Maharaj : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు. రీసెంటుగా రిలీజ్ అయిన దాకు మహారాజ్ ట్రైలర్ కు ప్రశంసలు అందుకోవడమే కాకుండా అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్, ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు నిర్మాత నాగవంశీ.

Read Also:Allu Arjun: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాబీ ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్ ను రివీల్ చేశారు. బాబీ మాట్లాడుతూ.. ‘డాకు మహారాజ్’లో ఒక ఫైవ్ టు సిక్స్ సాలిడ్ ఎపిసోడ్స్ ఉంటాయి. ముఖ్యంగా బాలయ్య సినిమా నుంచి అభిమానులు ఏదైతే కోరుకుంటారో.. అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అదేవిధంగా బాలయ్య పాత్రలో మూడు వేరియేషన్స్ ఉంటాయి. ఆ మూడో వేరియేషన్ కోసం బెస్ట్ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు డైరెక్టర్. నా దృష్టిలో అది సినిమాలోనే మెయిన్ హైలైట్’ అని చెప్పుకొచ్చారు.

Read Also:SSMB 29: రాజమౌళి టార్గెట్ రూ.వెయ్యి కోట్లు కాదు.. ఏకంగా ఎన్ని వేల కోట్లంటే ?
యాక్షన్ ఒక్కటే కాదు, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాలో ఉంటాయి. బాలయ్య పాత్రలో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఓ 30నిమిషాల ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క మాటలో ‘డాకు మహారాజ్’లో అద్భుతమైన యాక్షన్ తో పాటు ఇంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఎలా పండించారు ? అని మీరు అడుగుతారు’ అంటూ బాబీ చెప్పుకొచ్చారు. డాకు మహారాజ్ సినిమా జనవరి 12, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balakrishna
  • DaakuMaharaaj Movie
  • DaakuMaharaaj News
  • DaakuMaharaaj Pre Release Event
  • DaakuMaharaaj Songs

తాజావార్తలు

  • Macharla CI: పరువు హత్య కేసు.. మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెన్షన్!

  • Pakistan: పెరిగిన పెట్రోల్ ధరలతో జనాగ్రహం.. అర్ధరాత్రి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • Nelakota Hill Tiger: నేలకోట కొండపై తిష్ట.. స్థానికుల కంటపడిన మన్యం పులి!

  • Drug Party Busted: ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. డ్రగ్స్ పార్టీలో దొరికిన బాలీవుడ్, టాలీవుడ్ నటులు..!

  • Hyderabad Crime: రియల్ “కేరళ స్టోరీ”.. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లిచేసుకొని ఇస్లాం మతంలోకి మారాలంటూ..!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions