Dipa Karmakar: అవన్నీ తప్పుడు వార్తలు..నిషేధంపై దీపా కర్మాకర్ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ జిమ్నాస్టిక్ ప్లేయర్ దీపా కర్మాకర్‌పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ 21 నెలల నిషేధం విధించింది. ఆమె నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు ఫలితాలు రావడంతో ఏటీఏ ఈ మేరకు చర్యలు తీసుకుంది. నిషేధిత డ్రగ్స్ హిగనమైన్ పరీక్షలో ఆమె పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఆమె డోపింగ్‌కు పాల్పడినట్లు రుజువైంది. దీపపై ఈ ఏడాది జులై 10 వరకు నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. 2021 అక్టోబర్ 11న దీపా కర్మాకర్ నుంచి శాంపిల్స్ సేకరించారు. అప్పుడే డోపింగ్ టెస్టులో పట్టుబడింది. కానీ, ఈ విషయాన్ని ఇప్పుడు ప్రకటించారు. శిక్షాకాలం అప్పటి నుంచి అమలుకావడంతో 2023 జులై 10తో నిషేధం ముగుస్తుంది. 2016లో రియో ఒలింపిక్స్‌లో వాల్ట్‌లో దీపా కర్మాకర్ నాలుగో స్థానం సాధించింది.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
— Dipa Karmakar (@DipaKarmakar) February 4, 2023
ఇదే విషయంపై దీపా కర్మాకర్ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. “ఈ రోజు నా కోసం, నా కెరీర్ కోసం నేను చేసిన సుదీర్ఘ పోరాటానికి ముగింపు లభించింది. 2021 అక్టోబర్‌లో నా నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షించడానికి పంపారు. నేను నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు అందులో తేలింది. అది ఎలా నా శరీరంలోకి చేరిందో గుర్తించలేకపోయా. నాపై రెండేళ్లు సస్పెన్షన్ విధించినట్లు చాలా మీడియా సంస్థల్లో వార్తలొస్తున్నాయి. అవన్నీ తప్పుడు కథనాలు. నా శిక్షా కాలాన్ని మూడు నెలలు తగ్గించారు. దీంతో జూలై 2023లో తిరిగి నాకిష్టమైన ఆటను మళ్లీ మొదలుపెడతా” అని దీప వెల్లడించింది.
Also Read: INDvsAUS Test: భారత్-ఆస్ట్రేలియా సిరీస్.. ఫ్రీగా ఎలా చూడొచ్చంటే?
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!