Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Dileep Acquitted 2017 Actress Assault Case Kerala High Court

Dileep: నటిపై లైంగిక దాడి.. మలయాళ నటుడు దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

Published Date :December 8, 2025 , 12:25 pm
By RAMAKRISHNA KENCHE
Dileep: నటిపై లైంగిక దాడి.. మలయాళ నటుడు దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Actor Dileep: 2017 నటిపై జరిగిన లైంగిక దాడి కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కేరళ హై కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 8 ఏళ్ల తర్వాత జరిగిన విచారణలో హైకోర్టు తీర్పు చెప్పింది. దిలీప్ పై కుట్ర, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అభియోగాలు మోపారు. అయితే.. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని మొదటి నుంచీ దిలీప్ చెబుతున్నాడు.. తీర్పు తనకు అనుకూలంగా రావడంతో ఈ అంశంపై దిలీప్ స్పందించారు. ఇది తనపై జరిగిన కుట్ర అని అభివర్ణించాడు. కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తూ తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

READ MORE: Shakib Al Hasan: యూ టర్న్ తీసుకున్న షకీబ్‌ అల్‌ హసన్‌.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ..!

అసలు ఏం జరిగింది.?
దక్షిణాది చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ను కొందరు కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17న నటి కారు డ్రైవర్ మార్టిన్ ఇచ్చిన సమాచారంతో ప్రధాన నిందితుడు పల్సర్‌ సుని రంగంలోకి దిగాడు. పల్సర్‌ సుని అక్కడి నుంచి వాహనాన్ని కక్కనాడ్‌కు తీసుకెళ్లి.. అక్కడ నటిని లైంగికంగా వేధించాడు. అశ్లీలంగా, అసభ్యంగా వీడియోలు, ఫొటోలు తీశాడు. సహకరించకపోతే చంపుతామని బెదిరించారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ అమానుషం కొనసాగింది. అనంతరం ఆమెను కక్కనాడ్‌ సమీపంలోని పాదముద్గల్‌ వద్ద కారులోంచి బయటకు పొదల్లోకి తోసివేశారు. అప్పట్లో నటిపై లైంగికదాడి, కిడ్నాప్ కేసు ముగుస్తుందని భావిస్తుండగా, ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపులు బయటపడటంతో ఈ వ్యవహారం అప్పట్లో హీట్‌ను పెంచింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ, డ్రైవర్ మార్టిన్ అప్పట్లోనే అరెస్ట్ చేశారు. ఈ ఘటన వెనుక సినీ ప్రముఖుడు దిలీప్‌ హస్తం ఉందని పోలీసులు భావించి అరెస్ట్ చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. తాజాగా దిలీప్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

READ MORE: December Clash : కన్నడ ఇండస్ట్రీలో బిగ్ ఫైట్.. ఏకంగా నలుగురు స్టార్ హీరోలు ఒకేసారి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2017 actress assault case
  • actress kidnapping case
  • Dileep acquitted
  • Kerala Crime News
  • Kerala High Court verdict

తాజావార్తలు

  • Qatar-Iran Conflict 2026: ముదిరిన ఖతార్ – ఇరాన్ వివాదం.. ఇంధన యుద్ధం దిశగా పశ్చిమాసియా?

  • Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పండగపూట అన్ని విజయాలే!

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions