Digvijaya Singh: కాంగ్రెస్ పార్టీకి నేను సర్వదా కృతజ్ఞుడను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ముందునుంచి అశోక్ గెహ్లాట్ అధ్యక్ష పదవికి పోటీ పడుతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. తాజాగా ఆయన మాట్లాడుతూ.. అధ్యక్ష పదవి కోసం పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీతనకు చాలా ఇచ్చిందని ఆయన అన్నారు. అయితే.. ప్రస్తుతం అధ్యక్ష పదవి బరిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్‌తో పాటు శశి థరూర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయిత.. తాజాగా దిగ్విజయ్ సింగ్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను. రాహుల్ “భారత్ జోడో” యాత్ర పూర్తి అయున తర్వాత పార్టీ ఎంత శక్తివంతంగా ఉంటుందో మీరే చూస్తారు. రాజకీయాలలో నా ప్రతి ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ బలం, గాంధీ కుటుంబం మద్దతు, ప్రేమ ఉన్నాయి. అందుకు నేను సర్వదా కృతజ్ఞుడను అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా… నా పట్ల పార్టీ నేతల చాలా దయతో, ప్రేమతో అభిమానం చూపిస్తున్నారు. కృతజ్ఞతలు.. వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ నేతలను సంప్రదిస్తున్నాను. ప్రతిస్పందన చాలా బాగుంది. సహజంగానే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్లిన పరిస్థితి ఉంది. “జి.23” అనేది కేవలం ఒక సృష్టి మాత్రమే. వాస్తవం కాదు. నేను పార్టీ సిధ్ధాంతాలకు ఎప్పుడూ విరుద్ధంగా ప్రవర్తించలేదు. “బాట్లా ఎన్కౌంటర్” విషయంలో నేను న్యాయ విచారణ మాత్రేమే కోరాను. అది వివాదస్పదం ఏమీ కాదు. గెలుపుపై ఆశాభావంతో ఉన్నాను అని ఆయన అన్నారు.
Also Read
- Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
- LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
తాజావార్తలు
-
Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!