OTT Updates: ధనుష్ ‘నేనే వస్తున్నా’ ఓటీటీ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTT Updates: హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా కెరీర్‌లో వైవిధ్యభరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కోలీవుడ్ హీరో ఎవరంటే అది ధనుష్ మాత్రమే. ఓ నటుడిగా ఎప్పటికప్పుడు ఆడియన్స్‌కు కొత్త అనుభూతి పంచుతున్న ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ నేనే వస్తున్నా. ఈ మూవీ సెప్టెంబర్ 29న విడుదలై బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్‌గా నిలిచింది. వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చాడు. ఈ మూవీలో హీరోగా, విలన్‌గా రెండు పాత్రలను ధనుష్ పోషించడం విశేషం.
Read Also: Nithya Menon : దర్శకనిర్మాతలను ఇబ్బంది పెడుతున్న నిత్యామీనన్
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
అయితే ఇప్పుడు ధనుష్ ‘నేనే వస్తున్నా’ మూవీ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. విడుదలైన నాలుగు వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతుంది. ఈ మేరకు అక్టోబర్ 27 నుంచి ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. తమిళంలో నానే వరువీన్‌గా వచ్చిన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది. తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ధనుష్-సెల్వ రాఘవన్ కాంబినేషన్‌లో ఈ మూవీ తెరకెక్కింది. విభిన్నమైన సైకో థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. కాగా ఈ మూవీలో ప్రభు, యోగి బాబు, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రామ్ కీలక పాత్రలు పోషించారు.

తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!