Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి మరోసారి చేతులు కలపబోతున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సార్’ సినిమా సామాజిక సందేశంతో పాటు కమర్షియల్‌గానూ భారీ వసూళ్లను సాధించింది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది.
తాజాగా జరిగిన కర తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ మాట్లాడూతూ ‘ వెంకీ ఆ మధ్య ఓ కథ చెప్పావ్ మళ్ళి కనిపించకుండా పోయావ్.. నువ్వు చెప్పిన స్టోరీతో సినిమా చేద్దాం. నేను ఎదురుచూస్తుంటాను. నువ్వు డైరెక్ట్ చేసిన అవ్వాలని ‘విశ్వనాథం అండ్ సన్స్’ హిట్ అవ్వాలి కోరుకుంటున్నాను’ అని అన్నాడు. ‘సార్’ సినిమాలో మాస్టర్‌గా మెప్పించిన ధనుష్ ఈసారి వెంకీ అట్లూరి కథలో సరికొత్త కథతో రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ తన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన కర ఈ నెల 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. చేతులో ఉన్న సినిమాలను చక చక ఫినిష్ చేసి వెంకీ అట్లూరి ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై అతి త్వరలోనే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ధనుష్ మరియు వెంకీ అట్లూరి మళ్లీ కలిసి పనిచేస్తున్నారనే వార్త బయటకు రావడంతో అభిమానులు మరో క్లాసిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
తాజావార్తలు
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!