Mantralayam: భక్తులతో కిక్కిరిసిన మంత్రాలయం.. తప్పని ఇక్కట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mantralayam: సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో పట్నం ఖాళీ అయిపోయింది అంతా పల్లె బాట పట్టారు.. దీంతో.. గ్రామాలు సందడిగా మారాయి.. మరోవైపు.. వరుస సెలవుల నేపథ్యంలో మరికొందరు పుణ్యక్షేత్రాల బాట పట్టారు.. దీంతో.. ఆలయాలు రద్దీగా మారుతున్నాయి.. వరుస సెలవులతో గత రెండు రోజులగా మంత్రాలయానికి భక్తులు భారీగా పోటెత్తారు.. భక్తులతో మంత్రాలయం కిక్కిరిసిపోయింది.. వసతి గృహాలు దొరక్క భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ వ్యక్తులు చెలరేగిపోతున్నారు.. ప్రైవేటు లాడ్జీలకు పార్కింగ్ స్థలం లేక రోడ్లుపై వాహనాలు పార్క్ చేస్తున్నారు.. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్తో 1,100 కి.మీ రేంజ్..
మరోవైపు.. ప్రైవేటు వసతి గృహాలు అధిక రేట్లు పెంచి భక్తులను నిలువ దోపిడి చేస్తున్నాయి.. 8 గంటల విడదికి రూ. 8 వేలు నుండి రూ.10 వేలు వరకు లాడ్జీల రేట్లు పెంచి నిర్వహకులు భక్తులను నిలువ దోపిడి చేస్తున్నారు. భక్తులు ప్రశ్నిస్తే లాడ్జి తీసుకుంటావా? వెళ్లి పోతావా? అని బెదిరింపులకు దిగుతున్నారు నిర్వాహకులు.. రాజకీయ నాయకుల అండదండలతో నిర్వహకులు రెచ్చి పోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులు పిల్ల పాపలతో ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడంలేదని భక్తులు మండిపడుతున్నారు.. లాడ్జీలుకు కమిటీ కాని , యూనియన్ లేక పోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధ్యాత్మిక క్షేత్నాన్ని వ్యాపార కేంద్రంగా మార్చి లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు లాడ్జీల నిర్వహకులు. అధికారులు చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు భక్తులు.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!