Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 9 తేదీన అంటే రేపు పోలవరం జిల్లాలో పర్యటించనున్నారు పవన.. తన పర్యటనలో భాగంగా కాకవాడ, రాకోట గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాకోటలో వెదురు హస్తకళల ప్రదర్శనను సందర్శించడంతో పాటు రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్థులతో పరస్పరం మాట్లాడనున్నారు. అనంతరం కాకవాడలో నిర్వహించనున్న ‘అడవి తల్లి బాట’ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్, సభా వేదిక, రహదారులు, బారికేడింగ్, భద్రత, ట్రాఫిక్, పారిశుధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. పర్యటనకు సంబంధించిన పనులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.
Also Read
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!