Pawan Kalyan: లులూ మాల్ గొంతెమ్మ కోర్కెలు.. డిప్యూటీ సీఎం పవన్ అసంతృత్తి!

  • లులూ మాల్ గొంతెమ్మ కోర్కెలు
  • ఆహ్వానించిన ప్రభుత్వమే లులూపై గుర్రు
  • లులూపై డిప్యూటీ సీఎం పవన్ అసంతృత్తి
Pawan Kalyan Lulu Mall

Pawan Kalyan Lulu Mall

లులూ మాల్ గొంతెమ్మ కోర్కెలపై కూటమి పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. ఏపీకి ఆహ్వానించిన ప్రభుత్వమే.. ఇప్పుడు లులూపై గుర్రుగా ఉంది. రాష్ట్రానికి తానే అవసరమన్న ధోరణిలో లులూ ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అసంతృత్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లులూకు ప్రభుత్వం ఇచ్చే భూముల విలువ, రాయితీలు ఎన్ని?.. లులూ ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని? అని కేబినెట్‌లో డిప్యూటీ సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న లులూ.. తిరిగి ప్రభుత్వానికే షరతులు పెట్టడం సరైనదేనా? అని ప్రశ్నించారట. పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియోను చూడండి.