Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- ఢిల్లీలో విషాదకర సంఘటన..
- న్యాయమూర్తి ఆత్మహత్య..
Judge Suicide: ఢిల్లీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జ్యుడీషియల్ సర్వీస్ జడ్జ్ అమన్ కుమార్ శర్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహం ఉరి వేసుకున్న స్థితిలో బాత్రూంలో లభ్యమైది. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం… 30 ఏళ్ల అమన్ కుమార్ సోదరుడు మధ్యాహ్నం 1.45 గంటలకు తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. మృతుడు ఢిల్లీలోని కర్కర్డూమా కోర్టు, జిల్లా న్యాయ సేవల అథారిటీ (DLSA)లో కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
Read Also: Donald Trump: మేము ‘‘సముద్రపు దొంగలం’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్‌కు షాక్..
- Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
- Pickleball Players' Plane Crash: టెక్సాస్‌లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు, సాక్ష్యాధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక, సాంకేతిక దర్యాప్తు ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
-
Chandrababu – Pawan: సర్జరీ అయిన పవన్’ను పరామర్శించిన చంద్రబాబు
-
Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
-
Saudi Arabia: ఈ ముస్లిం దేశంలో మందు షాటేజ్.. ఖాళీ అవుతున్న ఏకైక షాపు! కారణం ఇదేనా..
-
Donald Trump: మేము ‘‘సముద్రపు దొంగలం’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!