Delhi: ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ అనుమానాస్పద మృతి.. హత్యా లేక ఆత్మహత్యా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలోని ఓ ఫ్యాషన్ డిజైనర్ ఇంట్లో గురువారం శవమై కనిపించింది. ఆత్మహత్యగా అనుమానిస్తున్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన 26 ఏళ్ల మహిళ గురువారం ఉదయం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లోని తన ఇంట్లో శవమై కనిపించింది. మృతి చెందిన మహిళను దీపికగా గుర్తించారు.
Also Read: Rajya Sabha: మణిపూర్ ఘటనపై చర్చకు విపక్షాల పట్టు.. రాజ్యసభలో గందరగోళం
Also Read
ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్న పోలీసులు.. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. కేసు నమోదు చేసి మృతుల కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ సమయంలో, సూసైడ్ నోట్ దొరికిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. అసలేం జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. దీపిక గత కొంత కాలంగా ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె సూసైడ్ చేసుకుందా.. ఎవరైనా హత్య చేసి సూసైడ్‌గా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?