IPL 2024: కెప్టెన్ ను ప్రకటించిన ఢిల్లీ.. ఎవరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక ప్రకటన చేసింది. యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ ను కెప్టెన్ గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించి ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇటీవల గాయం నుంచి కోలుకున్న పంత్ కు NCA క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఐపీఎల్ సమయానికి జట్టులో చేరుతాడని అందరూ అనుకున్నప్పటికీ, కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పజెప్పింది యాజమాన్యం. అయితే.. ఈ సీజన్ లో పంత్ వికెట్ కీపింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆ జట్టు తెలిపింది. ఇదిలా ఉంటే.. గత సీజన్ లో ఢిల్లీకి డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు.
మరోవైపు.. గత సీజన్ లో రిషబ్ పంత్ లేని లోటు స్పష్టంగా కనబడింది. చెప్పుకోదగ్గ ప్లేయర్లు ఉన్నప్పటికీ, ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో ప్లేఆఫ్ కు ఎంపిక కాకుండానే జట్టు నిష్ర్కమించింది. ఈ క్రమంలో.. రిషబ్ పంత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. చూడాలి మరీ.. రిషబ్ పంత్ సారథ్యంలో జట్టు ఏ విధంగా ముందుకెళ్తుందో.
Also Read
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ సభ్యులు విశాఖలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. డీసీ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహా మరికొందరు ప్రాక్టీస్ చేశారు. ఈసారి ఐపీఎల్ మ్యాచులకు విశాఖ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ స్టేడియం ఢిల్లీ జట్టుకు హోమ్ గ్రౌండ్‌గా ఉంది. ఈ సీజన్‌లో తొలి విడతలో 21 మ్యాచ్‌లు 10 నగరాల్లో జరగనుండగా.. అందులో రెండు మ్యాచ్‌లు విశాఖలోనే షెడ్యూల్ చేయబడ్డాయి.
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!