Delhi: డానిష్ రాయబారి వీడియో వైరల్.. అందులో ఏముందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలోని డానిష్ రాయబారి ఫ్రెడ్డీ స్వెన్ మే 8న తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఒక వీడియోను పంచుకున్నారు. అది కొద్దిసేపటికే వైరల్ అయ్యింది. ఈ వీడియోలో, ఎంబసీ భవనం వెలుపల చెత్త కుప్ప కనిపించింది. ఈ వీడియోలో, స్వెన్ తాను భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉన్నానని, ఇక్కడ ఒక రహదారి చెత్తతో ఉందని చెప్పాడు. ఈ రహదారి ఢిల్లీలోని డెన్మార్క్ గ్రీస్ రాయబార కార్యాలయాల మధ్య ఉంది. ఆ విడియోలో డానిష్ దౌత్యవేత్త రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. ఆయనకు కుడి వైపున డానిష్ రాయబార కార్యాలయం గోడ ఉంది. “మనోహరమైన మరియు పచ్చటి న్యూఢిల్లీకి స్వాగతం,” అని ఫ్రెడ్డీ స్వైన్ మాట్లాడుతూ.. చెత్తతో నిండిన వీధిని చూపించారు. “మాకు ఇక్కడ మా డానిష్ రాయబార కార్యాలయం ఉంది. మరొక వైపు గ్రీకు రాయబార కార్యాలయం ఉంది. ఈ ప్రాంతం మొత్తం చెత్తతో నిండి ఉంది. ప్రజలు ఇక్కడకు వచ్చి తమ మనసుకు నచ్చినది చేస్తున్నారు.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Aavesham: 150 కోట్ల ఫహాద్ ఫాజిల్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడాలంటే?
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
దీనిపై ఎవరైనా చర్య తీసుకుంటారని ఆశిస్తున్నట్లు స్వెన్ పేర్కొన్నారు. ఈ పోస్ట్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఎక్స్ ఖాతాలకు ట్యాగ్ చేశారు. చర్యలు తీసుకోవాలని రాసుకొచ్చారు. వీడియో కనిపించిన వెంటనే, న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (NDMC) స్పందించింది. వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసింది. దీని తరువాత, డానిష్ దౌత్యవేత్త చెత్తను తొలగించి శుభ్రం చేసినందుకు ఎన్ డీఎంసీ కి ధన్యవాదాలు తెలిపారు.
- Tags
- danish
- Delhi
- video viral
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!