Site icon NTV Telugu

OTT : ఓటీటీలో ఒక్కరోజే 11 సినిమాలు.. చూసేందుకు స్పెషల్‌గా 9 – తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 5 రిలీజ్

Ott Movies

Ott Movies

డిసెంబర్ 11న అంటే నేడు ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ రాబోతుంది. ఒక్కరోజులో ఏకంగా 11 కొత్త సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేసాయి. అందులో చూడదగ్గ స్పెషల్ సినిమాలు 9, అలాగే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఐదు రిలీజ్‌లు ఉండటంతో ప్రేక్షకులు ఏది చూడాలో కన్ఫ్యూజన్ లో పడిపోయ్యారు. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఈ నాలుగు పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చిన ఈ కొత్త కంటెంట్‌లో సూపర్ హీరో, కామెడీ, యానిమేషన్, క్రైమ్ థ్రిల్లర్, హారర్, యాక్షన్ సహా అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి. మరి ఇంతకీ ఏంటా సినిమాలు.. సిరీస్ లు లిస్ట్ చూదాం..

జియో హాట్‌స్టార్
1. సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్)
2. ది గేమ్ అవార్డ్స్ (అవార్డ్స్ షో)

నెట్‌ఫ్లిక్స్ – భారీగా కొత్త కంటెంట్ విడుదల
3. మ్యాన్ వర్సెస్ బేబీ (తెలుగు డబ్బింగ్)
4. ది ఫేక్‌న్యాపింగ్
5. హ్యాడ్ ఐ నాట్ సీన్ ది సన్ – పార్ట్ 2
6. టూంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్ – సీజన్ 2
7. లాస్ట్ ఇన్ ది స్పాట్‌లైట్
8. ది టౌన్

అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్‌లు
9. 12ఏ రైల్వే కాలనీ (తెలుగు)
10. బ్రాట్ (తెలుగు డబ్బింగ్ – కన్నడ యాక్షన్ థ్రిల్లర్)

ఈటీవీ విన్ రిలీజ్
11. కలివి వనం (తెలుగు)

ఈ 11 సినిమా.. సిరీస్‌లో, కంటెంట్ రిచ్, కథా నైపుణ్యం, యాక్షన్ ఎలిమెంట్స్ దృష్ట్యా సూపర్‌మ్యాన్, మ్యాన్ వర్సెస్ బేబీ, ది ఫేక్‌న్యాపింగ్, హ్యాడ్ ఐ నాట్ సీన్ ది సన్ పార్ట్ 2, టూంబ్ రైడర్ సీజన్ 2, ది టౌన్, బ్రాట్, 12ఏ రైల్వే కాలనీ, కలివి వనం ఈ 9 సినిమాలు చాలా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

తెలుగువాళ్లకు ఇంట్రెస్టింగ్‌ .. సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్).. మ్యాన్ వర్సెస్ బేబీ (తెలుగు).. 12ఏ రైల్వే కాలనీ (తెలుగు ఒరిజినల్).. బ్రాట్ (తెలుగు డబ్బింగ్).. కలివి వనం (తెలుగు) వీటిలో థ్రిల్లర్‌ల నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు అన్ని రకాల ఆడియెన్స్‌కి సూటయ్యే కంటెంట్ ఉంది.

డిసెంబర్ 11 ఓటీటీ యూజర్లకు ఎంటర్‌టైన్‌మెంట్ ఫీస్ట్ లాంటి రోజు. భిన్నమైన జోనర్స్, భారీగా రిలీజ్‌లు రావడంతో చూసే సినిమాల జాబితా పెద్దదిగా మారిపోయింది. ఏది చూసైనా ఒక రకంగా ప్రత్యేకతను ఇస్తున్న ఈరోజు రిలీజ్‌లను తప్పకుండా చెక్ చేయండి.

Exit mobile version