Kerala: కేరళలో విషాదం.. ఒకే ఇంట్లో లభించిన ఐదు మృతదేహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళలోని కన్నూర్‌లో బుధవారం హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒకే ఇంట్లో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలన్నీ ఇంట్లోని ఉరిలో వేలాడుతూ కనిపించాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. ముగ్గురు చిన్నారుల మృతదేహాల్లో రసాయనాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక విచారణలో పిల్లలు నిద్రమాత్రలు వేసుకుని చనిపోయారని తేలింది. అయితే శరీరంలో దొరికిన పదార్థం విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవడానికి అంతర్గత అవయవాలను పరీక్షించాలని నిర్ణయించారు. మృతులను షాజీ (42), భార్య శ్రీజ (38), శ్రీజ పిల్లలు సూరజ్ (12), సుజిన్ (8), సుర్భి (6)గా గుర్తించారు.
Read Also: Tiger Vs Pathaan: ఈ కాంబినేషన్ కోసం ఎంత పెట్టినా తక్కువే…
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
షాజీ, శ్రీజ గదిలో వేలాడుతుండగా.. మెట్లపై పిల్లల మృతదేహాలు కనిపించాయి. మీడియా కథనాల ప్రకారం.. శ్రీజకు షాజీ రెండో భర్త. శ్రీజ బుధవారం ఉదయం 6 గంటలకు చెరుపుజ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి పిల్లలను చంపేస్తానని చెప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే వారందరూ చనిపోయారు. అయితే వెంటనే వైద్యులను పిలిపించారు. వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెద్ద కొడుకు సూరజ్ శరీరంపై తీవ్ర గాయాలైన ఆనవాళ్లు ఉన్నాయి. శ్రీజకు షాజీ రెండో భర్త. చిన్న పిల్లలపై ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తించిందన్న ప్రశ్నకు సమాధానం లేదు. షాజీ, శ్రీజ ఒకే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తులో నిమగ్నమై ఉన్నారు.
Read Also:Ashwini Vaishnaw: పుష్కర్ సింగ్ ధామితో అశ్విని వైష్ణవ్.. కుల్ఫీ తింటూ చిక్కాడుగా..
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..