డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో David Warner అరెస్ట్.. కోర్టు విచారణకు ఆదేశం.!
- ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్
- సిడ్నీలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డాడు
- బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో మద్యం సేవించినట్లు నిర్ధారణ
- రక్తంలో ఆల్కహాల్ శాతం 0.104 గా నమోదు – చట్ట పరిమితికి మించి
- మరోబ్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
- మే 2026లో కోర్టులో హాజరు కావాలని నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Warner Arrested: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్స్ లో ఒక్కడైన ‘డేవిడ్ వార్నర్’ చిక్కుల్లో పడ్డారు. సిడ్నీలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026లో ఆడుతున్న వార్నర్, మ్యాచ్‌ల మధ్య విరామం దొరకడంతో స్వదేశానికి వెళ్లగా.. ఆ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Congress vs TMC: బెంగాల్‌లో మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ వ్యూహం..
Also Read
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- Suryakumar Yadav: సూర్యకుమార్‌కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
- White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
- US-Iran Deal: యురేనియం వదులుకోవడానికి ఇరాన్ సిద్ధం..!
సిడ్నీలోని మరోబ్రా (Maroubra) ప్రాంతంలో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా డేవిడ్ వార్నర్ మద్యం సేవించినట్లుగా తేలింది. వార్నర్ తన కారులో వెళ్తూ బ్రీత్ అనలైజర్ టెస్టింగ్ సైట్ చేరుకోకముందే తన వాహనాన్ని పక్కన నిలిపివేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే ఆయన వాహన దెగ్గరకు వెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రాథమిక పరీక్షలో ఆయన మద్యం సేవించినట్లు తేలడంతో పోలీసులు వార్నర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆ తర్వాత మరోబ్రా పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన పరీక్షల్లో వార్నర్ రక్తంలో ఆల్కహాల్ శాతం 0.104 గా నమోదైంది. ఇది చట్టబద్ధమైన పరిమితి కంటే చాలా ఎక్కువ అని తేలింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి మే 2026లో కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. వచ్చే నెలలో ఈ ఘటనపై కోర్టులో విచారణ జరగనుంది.
Stock Market: ట్రంప్ బెదిరింపుల వేళ భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
ప్రస్తుతం డేవిడ్ వార్నర్ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నారు. ఈ లీగ్‌లో ఆయన జట్టు వరుసగా మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. సిడ్నీలో ఈ వివాదం నడుస్తున్నప్పటికీ ఏప్రిల్ 9న కరాచీలో పెషావర్ జల్మీతో జరగనున్న తదుపరి మ్యాచ్ సమయానికి వార్నర్ పాకిస్థాన్ చేరుకుంటారని సమాచారం.
తాజావార్తలు
-
SSC GD 2026: అభ్యర్థులకు అలర్ట్.. SSC GD కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు.. కొత్త ఎగ్జామ్ డేట్ ఇదే
-
Yamaha Ethanol Bike: ఇథనాల్‌తో నడిచే యమహా బైక్ భారత్‌లోకి ఎప్పుడు? కంపెనీ కీలక ప్రకటన
-
Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
-
IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్‌కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?