Stock Market: ట్రంప్ బెదిరింపుల వేళ భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
- ట్రంప్ బెదిరింపుల వేళ వరుస లాభాలు
- మంగళవారం కూడా భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
- మధ్యాహ్నం నుంచి పుంజుకున్న మార్కెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం కూడా అనూహ్యంగా పుంజుకుంది. నష్టాలతో ప్రారంభమై లాభాలతో ముగిసింది. సోమవారం కూడా నష్టాల్లో ట్రేడ్ అయిన సూచీలు.. మధ్యాహ్నం నుంచి హఠాత్తుగా ఊపందుకున్నాయి. చివరికి భారీ లాభాల్లో ముగియడంతో ఇన్వెస్టర్ల పంట పండింది. ఈరోజు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ బెదిరింపులు కారణంగా మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం నుంచి పుంజుకున్నాయి. ముగింపులో భారీ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 509 పాయింట్లు లాభపడి 74, 616 దగ్గర ముగియగా.. నిఫ్టీ 155 పాయింట్లు లాభపడి 23, 123 దగ్గర ముగిసింది. ఐటీ, మెటల్, రియల్టీ రంగాలు బాగా రాణించాయి. ఇక రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే మంగళవారం 93 దగ్గర స్వల్ప లాభాలతో ముగిసింది.
ఇది కూడా చదవండి: Iran-Israel War: రైల్లో ప్రయాణం చేయొద్దు.. ఇరానీయులకు ఇజ్రాయెల్ హెచ్చరిక
Also Read
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
నిఫ్టీలో విప్రో, హిండాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టిసిఎస్, ఇన్ఫోసిస్ షేర్లు అత్యధికంగా లాభపడగా.. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టపోయాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్, పీఎస్‌యూ బ్యాంక్ మినహా.. మిగతా అన్ని రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు