Uttarpradesh: 14 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం, హత్య.. ఇద్దరు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh: దేశంలో చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో కేసు వెలుగుచూసింది. మథుర జిల్లాలోని మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో 14 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం తర్వాత గొంతు నులిమి హత్య చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తన ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లింది. ఆమె తన తొమ్మిదేళ్ల సోదరిని తన వెంట తీసుకువెళ్లింది. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బాలికను అక్కడ పట్టుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తర్వాత ఆమె గొంతుకోసి హత్య చేశారని వారు తెలిపారు. ఆమె చెల్లెలు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. అది విన్న వెంటనే కుటుంబ సభ్యులతో పాటు ఇతర గ్రామస్థులు బాలిక కోసం వెతకడం ప్రారంభించి ఇద్దరు పురుషులను పట్టుకున్నారు.
Also Read
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
EGG : సామాన్యులకు షాకిస్తున్న గుడ్డు.. రేటు భలే ఘాటు..
ఘటనా స్థలాన్ని సందర్శించిన రూరల్ పోలీసు సూపరింటెండెంట్ త్రిగుణ్ బిసెన్ ఆందోళన చేపట్టిన గ్రామస్తులను శాంతింపజేశారు. గ్రామస్తులు పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు దేశరాజ్, యోగేంద్రలను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మూడో నిందితుడు సచిన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ప్రాథమికంగా చూస్తే బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ సింగ్ తెలిపారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?