Crime Thriller Kidnap : తనకు తానే కిడ్నప్ అయినట్లు సృష్టించి తల్లితండ్రుల నుండి 2 లక్షలు డిమాండ్..
- క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఏమాత్రం తీసుకొని విధంగా సంఘటన.
- తన సొంత కిడ్నాప్ కథను సృష్టించిన ఘనుడు.
- సొంత తల్లితండ్రులను రెండు లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime Thriller Kidnap : తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఏమాత్రం తీసుకొని విధంగా సంఘటన జరిగింది. ఓ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చుదువుతున్న విద్యార్థి ఆన్లైన్ లలో గేమ్స్ ఆడి రూ. 40000 పోగొట్టుకున్నాడు. అయితే ఈ విషయం ఇంట్లో తెలిస్తే తాటతీస్తారని., దాంతో అతను ఓ మాస్టర్ ప్లాన్ ఆలోచించాడు. తన సొంత కిడ్నాప్ కథను సృష్టించాడు. అందుకోసం తన తల్లిదండ్రుల వద్ద నుండి రెండు లక్షల రూపాయలను డిమాండ్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలిస్తే..
Amarnath Yatra: కరిగిపోతున్న మంచు లింగం.. నిరాశలో భక్తులు..!
Also Read
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
రాజస్థాన్ రాష్ట్రంలోని కోట నగరంలో గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి తనకు తానే కిడ్నాప్ అయినట్లు కథను సృష్టించాడు. అంతేకాదు తన తల్లిదండ్రుల నుండి రెండు లక్షల రూపాయలను డిమాండ్ చేశాడు. కాకపోతే తన ప్లాన్ అడ్డం తిరిగింది. చివరికి పోలీసుల కోటింగ్ లో తప్పును అంగీకరించాడు. జూలై 2న జగ్‌పురా కోటకు చెందిన ఓ వ్యక్తి రాంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీస్ అధికారిని అమృత తెలిపారు. తన కుమారుడు ఎలాంటి సమాచారం లేకుండా కనబడటం లేదని ఆ ఫిర్యాదులో తెలిపాడు. అందుకు సంబంధించిన కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో బాగుందానే తప్పిపోయిన ఆ బాలుడి కోసం పోలీసులు వెలుగుతున్న సమయంలో అతని తండ్రి ఫోనుకు ఆ బాలుడే ఫోటోలు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ నుండి రావడం మొదలుపెట్టాయి. ఆ ఫోటోలలో ఆ బాలుడికి నోటికి కర్చీఫ్ కట్టి, చేతులు వెనక్కి కట్టి ఉంచడం లాంటి సంఘటనలు కనబడ్డాయి. అయితే తన కుమారుడని ఏడిపించుకునేందుకు రెండు లక్షలు డిమాండ్ చేశారు. ఇక ఈ విషయాన్ని తల్లిదండ్రులు పోలీసులకు తెలపడంతో ఘటన తీవ్రతను పరిగణలోకి తీసుకొని పోలీసులు సపరేట్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
Hot Water Drinking : గోరువెచ్చని నీరు తాగడంవల్ల నిజంగా బరువును తగ్గవచ్చా.. అసలు నిజమేంటంటే..
ఈ నేపథ్యంలోనే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీసులు విద్యార్థిని గుర్తించి జైపూర్ రైల్వే జంక్షన్ నుండి అతడిని కాపాడే కుటుంబ సభ్యులకు అప్పగించారు. అదే ఈ విషయంపై పోలీసులకు పూర్తి విచారణ జరపగా ఇంస్టాగ్రామ్ లో ఆన్లైన్ గేమ్ ప్రకటన చూసి తాను గేమ్ ఆడటం మొదలుపెట్టాలని.. అందులో 40 వేలు పోగొట్టుకున్నట్లు తెలిపాడు. దీంతో తన కుటుంబం నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టేందుకు ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ జరుగుతున్నారు.
తాజావార్తలు
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!