Funny Viral Video: బాసూ.. నీలాంటోడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండాలి! అశ్విన్ కూడా ఏం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video, Funny Incident in Local Cricket: క్రికెట్ అంటే ఫన్నీ గేమ్. ఈ ఆటలో అప్పుడప్పుడు కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకుంటాయి. క్రికెట్‌లో కొన్ని సంఘటనలు అయ్యో పాపం అనుకునేలా ఉంటే.. మరికొన్ని మాత్రం ఆహ అనిపిస్తాయి. ఇంకొన్ని మాత్రం కడుపుబ్బా నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బౌలర్ రనౌట్ చేస్తాడని ముందే ఊహించిన నాన్‌స్ట్రైకర్.. క్రీజులో ఉన్న బ్యాటర్ వద్దకు వెళ్లి ఏవో సూచనలు ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ ఘటన ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో అనే వివరాలు తెలియకున్నా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూస్తే.. భారత్‌లో జరిగిన ఓ గల్లీ క్రికెట్‌లో ఈ ఫన్నీ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వీడియో ప్రకారం.. కొందరు యువకులు మైదానంలో మ్యాచ్ ఆడుతుంటారు. చివరి బంతికి ఒక రన్ చేయాల్సి ఉంటుంది. బౌలర్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని విడవకముందే.. నాన్‌స్ట్రైకర్ క్రీజ్ వదిలేసి పరుగెత్తుతాడు. ఇది గమనించిన బౌలర్ బంతిని సంధించడు.
Also Read
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
- Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
Also Read: Tilak Varma CWC 2023: వన్డే ప్రపంచకప్‌కు తిలక్ వర్మ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
బౌలర్ బంతిని వేయలేదని గమనించిన నాన్‌స్ట్రైకర్.. రనౌట్ చేస్తాడని ముందే ఊహించాడు. ఇక్కడే నాన్‌స్ట్రైకర్ తన తెలివి ప్రదర్శించాడు. బ్యాటర్ వద్దకు వెళ్లి.. అటు వైపు లేదా ఇటు వైపు షాట్ ఆడు అని సూచనలు ఇస్తుంటాడు. ఇది చూసిన బౌలర్ షాక్ తిని.. బౌలింగ్ వేసేందుకు వెళ్లిపోతాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. నీలాంటోడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉంటే.. ఆర్ అశ్విన్ కూడా ఏం పీకలేడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ టోర్నీలో యాష్ మన్కడింగ్ చేసిన విషయం తెలిసిందే.
— Out Of Context Cricket (@GemsOfCricket) August 10, 2023
తాజావార్తలు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!