Viral Video, Funny Incident in Local Cricket: క్రికెట్ అంటే ఫన్నీ గేమ్. ఈ ఆటలో అప్పుడప్పుడు కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకుంటాయి. క్రికెట్‌లో కొన్ని సంఘటనలు అయ్యో పాపం అనుకునేలా ఉంటే.. మరికొన్ని మాత్రం ఆహ అనిపిస్తాయి. ఇంకొన్ని మాత్రం కడుపుబ్బా నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బౌలర్ రనౌట్ చేస్తాడని ముందే ఊహించిన నాన్‌స్ట్రైకర్.. క్రీజులో ఉన్న బ్యాటర్ వద్దకు వెళ్లి ఏవో సూచనలు ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తాడు. ఇందుకు…