Amitabh Bachchan: ప్లీజ్ అమితాబ్ జీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు రావొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రతి ఒక్కరి కోరిక టీమిండియా వరల్డ్ కప్ గెలవడమే.. అయితే, ఇప్పటికే భారత జట్టు అహ్మదాబాద్ లో అడుగుపెట్టింది. దీంతో రేపు నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుతో భారత్ తలపడబోతుంది. ఇక, ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు.
Read Also: Shamshabad: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. శంషాబాద్ నుంచి మరో 4 ఫ్లైట్ సర్వీసులు
Also Read
- Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
- SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
అయితే, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మాత్రం ఈ మ్యాచ్ చూడటానికి రావొద్దని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. అందుకు గల కారణాలు లేకపోలేదు.. రెండు రోజుల క్రితం జరిగిన సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది. దీనిపై అమితాబ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ.. నేను సెమీ ఫైనల్ మ్యాచ్ చూడకపోతే గెలిచారంటూ ఆయన రాసుకొచ్చారు. ఇంకేముంది.. అసలే సెంటిమెంట్లను జనాలు విపరీతంగా ఫాలో అవుతారు.. ఇక, బిగ్‌బీని ఫైనల్ మ్యాచ్ కు రావొద్దంటూ వేడుకుంటున్నారు.
Read Also: Priyanka Gandhi: రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రియాంక గాంధీ పర్యటన
ఇక, అమితాబ్ బచ్చన్ మ్యాచ్ చూడకపోతే టీమిండియా విజయం సాధిస్తుందని కొందరు అంటున్నారు. ఈ ఒక్కసారి మాకోసం త్యాగం చేయండి, బిగ్ బీ రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ కు దూరంగా ఉండండి.. లేదంటే మేము మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకుపోయి బంధిస్తామంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అయితే, నెటిజన్స్ కామెంట్స్ చూసిన బిగ్‌బీ.. ఇప్పుడు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు మరింత కంగారుపడుతూ ఆ పని మాత్రం చేయొద్దని దండాలు పెడుతున్నారు. మరి ఫైనల్స్‌కు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వెళ్తాడా? లేదా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!