CM Jagan : సీఎం జగన్‌కి సీపీఐ రామకృష్ణ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి, కఠిన చర్యలు చేపట్టాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధులను లాక్కెళ్ళి హోటల్లో పడేసి తీవ్రంగా కొట్టడం దుర్మార్గమని ఆయన అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే పత్రిక/మీడియా ప్రతినిధులపై దాడులు అమానుషమని, ఏపీయూడబ్ల్యూజే నేతలు అడిషనల్ ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ దుండగులను పట్టుకోలేదన్నారు.
Also Read : Ram Charan: పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఊహించని కాంబినేషన్ సెట్…
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్‌గా ఇషాన్ కిషన్.!
తక్షణమే ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా చూడాలని కోరుతున్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. నిన్న మీడియాతో మాట్లాడినా సీపీఐ రామకృష్ణ.. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాల నేతలు దాడికి పాల్పడిని వారిపై చర్యల తీసుకోవాలని అడిషనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం విచారకరమన్నారు. అవినాశరెడ్డి తల్లి ఆరోగ్యం మెరుగుపడిందని కర్నూలు టౌన్ సీఐ బయట మాట్లాడటంతో.. ఆయనను అవినాష్ రెడ్డి అనుచరులు బూతులు తిట్టారని అన్నారు. అయినా వారిపై కేసు నమోదు కాలేదన్నారు.
Also Read : Tovino Thomas: 2018 సినిమాను ఆదరించిన ప్రతీ ఒక్కరికి నా కృతజ్ఞతలు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!