CPI: ఏపీలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించిన సీపీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో 1 పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయనున్న సీపీఐ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు. ఈ మేరకు నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్, సీపీఎం పార్టీలతో పలు దఫాలుగు జరిగిన చర్చల అనంతరం కుదిరిన అవగాహన మేరకు సీపీఐ ఒక పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. సీపీఎం పోటే చేసే ప్రాంతాల్లో మాత్రం సీపీఐ సీపీఎంకు మద్దతు అందించనుంది. మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించింది.
సీపీఐ పార్లమెంట్ అభ్యర్థి వీరే..
గుంటూరు పార్లమెంట్ సీపీఐ అభ్యర్థి-కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అసెంబ్లీ నియోజకవర్గాల సీపీఐ అభ్యర్థులు..
విశాఖ పశ్చిమ – కామ్రేడ్ అత్తిలి విమల
ఏలూరు – కామ్రేడ్ బండి వెంకటేశ్వరరావు
విజయవాడ పశ్చిమ – కామ్రేడ్ జి కోటేశ్వరరావు
అనంతపురం అర్బన్- కామ్రేడ్ సి. జాఫర్
తిరుపతి – కామ్రేడ్ పి. మురళి
పత్తికొండ – కామ్రేడ్ పి.రామచంద్రయ్య
రాజంపేట – కామ్రేడ్ భూక్య విశ్వనాథ నాయక్
కమలాపురం – కామ్రేడ్ గాలి చంద్ర
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!