Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Congresss Manvendra Singhs Wife Dies In Rajasthan Car Accident Hes Injured

Jaswant Singh: కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్‌ ఇంట్లో విషాదం

Published Date :January 30, 2024 , 9:07 pm
By Mahesh Jakki
Jaswant Singh: కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్‌ ఇంట్లో విషాదం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jaswant Singh: రాజస్థాన్‌లోని అల్వార్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కోడలు చిత్రా సింగ్‌ మృతి చెందారు. ఈ ప్రమాదంలో కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కుమారుడు మన్వేంద్ర (59) కూడా కారులో ఉండగా.. ఆయనకు గాయాలయ్యాయి. ఆ తర్వాత కాంగ్రెస్ మాజీ ఎంపీని ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేలో జరిగిన ఈ ప్రమాద సమయంలో కారులో మన్వేంద్ర సింగ్‌, అతని భార్యతో పాటు, వారి 25 ఏళ్ల కుమారుడు హమీర్ సింగ్, వారి డ్రైవర్ ఉన్నారు. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం, వాహనాన్ని నడుపుతున్న తన భర్త పక్కనే చిత్ర ప్రయాణీకుల సీటులో కూర్చున్నారు. వెనుక సీటులో మన్వేంద్ర కొడుకు, డ్రైవర్ ఉన్నారు. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదు. ప్రమాదం తాకిడికి కారు విండ్‌స్క్రీన్‌ తీవ్రంగా దెబ్బతింది.

Read Also: Maldives: అభిశంసనకు సిద్ధమవుతున్న విపక్షాలు.. సుప్రీంకు ముయిజ్జు ప్రభుత్వం

మన్వేంద్ర సింగ్ 2004-2009 మధ్య లోక్‌సభ సభ్యుడు. రాజస్థాన్‌లోని బార్మర్-జైసల్మేర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన తండ్రి జస్వంత్ సింగ్ రాజకీయ ప్రముఖుడు, బీజేపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఆయన 2020లో మరణించారు. జస్వంత్ సింగ్ మొదటి ఎన్డీయే ప్రభుత్వంలో అనేక కేంద్ర మంత్రిత్వ శాఖలలో పనిచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో రెండేళ్ల పాటు ఆయన ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోను కూడా నిర్వహించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Jaswant Singh Daughter in Law
  • latest news
  • Manvendra Singh Wife
  • Rajasthan

తాజావార్తలు

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

  • Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions