Jagga Reddy: అసెంబ్లీని మీ ఇంటికి తీసుకురావాలా? కేసీఆర్‌పై జగ్గారెడ్డి ఫైర్
- కేసీఆర్‌ని రేవంత్ అసెంబ్లీకి రండి అని అడిగారు
- ప్రతిపక్ష నేత సభ పెట్టు అనాలి
- ఇక్కడ రివర్స్ ఉంది
- కేసీఆర్‌పై జగ్గారెడ్డి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్‌ని రేవంత్ అసెంబ్లీకి రండి అని అడిగారు.. ప్రతిపక్ష నేత సభ పెట్టు అనాలని.. కానీ ఇక్కడ రివర్స్ ఉందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “సీఎం… ప్రతి పక్ష నేతను సభకు రండి అని అడుగుతున్నారు. స్పీకర్ కూడా అదే అడుగుతున్నారు.
మీరు ఫార్మ్ హౌస్.. ఇంటి నుంచి బయటకు రారు. ఎవరు వచ్చినా.. మీ ఇంటి దగ్గరకే రావాలి. అసెంబ్లీకి మీరు రారు. అసెంబ్లీని మీ ఇంటికి తీసుకు రావాలా మరి.. కేసీఆర్ కొడితే మాములుగా ఉండదు అంట.. ఏం కొడతావు. మాటల్లో ఉన్న బలం.. చేతల్లో లేదు. మా కార్యకర్తలు కోపం వచ్చి ఉఫ్ అని అంటే గాలికి కొట్టుకు పోతావు.”అని మాజీ ముఖ్యమంత్రిపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.
READ MORE: IND vs ENG 4th T20: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
Also Read
- Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
తులం బంగారానికి ప్రజలు ఆశ పడ్డారు అని అవమాన పరుస్తున్నావా? తెలంగాణ ప్రజలను కించ పరిచారు.. క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. “ప్రజలు అంత దిగజారి ఉన్నారా? తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి. జవాబు దారిగా ఉంటాం. తెలంగాణ తల్లులను అవమానించారు. తెలంగాణా తల్లులు అమ్ముడు పోయారు అని దిగజారి మాట్లాడారు. పదేళ్లు సీఎంగా పని చేసిన కేసీఆర్.. ఇంత దిగజారి మాట్లాడతారా? తెలంగాణ ప్రజలకు శాపనార్థాలు పెడుతున్నారు? నీకు ఓట్లేస్తే జనం మంచి వాళ్ళు.. ఓటేయకపోతే మంచి వాళ్ళు కదా? వాళ్లకు శాపనార్థాలు పెడతావా..? అధికారం పోయింది అని బాధ కేసీఆర్‌లో కనపడుతుంది.” అని మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
READ MORE: DeepSeek: ఉద్యోగులెవరూ ‘‘డీప్ సీక్’’ ఇన్స్టాల్ చేసుకోవద్దు.. యూఎస్ కాంగ్రెస్ నిషేధం..
తాజావార్తలు
-
Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
-
Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
-
Parliament Session 2026: 2015 రికార్డు బ్రేక్.. పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!