Pawan Kalyan: జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదుల వెల్లువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, నేడు( మంగళవారం ) మచిలీపట్నంలో జనసేన పార్టీ వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధ్వర్యంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ జనవాణి కార్యక్రమంలో పళ్యాణ్ కు ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. మచిలీపట్నం ముస్తాబాదకు చెందిన సెక్యూరిటీ గార్డు సతీష్ మరణంతో అనాధలైన కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని పవన్ కళ్యాణ్ అందించారు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా సతీష్ కుటుంబ సభ్యులు చెక్ అందుకున్నారు.
Read Also: iPhone 13 on Amazon: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ఆల్-టైమ్ తక్కువ ధరకే ‘ఐఫోన్ 13’!
Also Read
ఇక, వైసీపీ పార్టీ నుంచీ జనసేనలోకి చేరిన మేరుగు చినకోటయ్య.. జనసేన పార్టీలో చేరి పార్టీకి 5 లక్షల రూపాయల ఫండ్ నుఉయ్యూరుకు చెందిన మేరుగు చినకోటయ్య ఇచ్చారు. అయితే, నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జగన్ వేల కోట్ల అవినీతి గురించి ప్రధాని మోడీకి తెలుసని తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు. అందుకే తాను ఫిర్యాదు చేయలేదు అని చెప్పారు. అలాగే, ఈ పదేళ్లలో జనసేన పార్టీకి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి.. ప్రజాజీవితంలో కొన్ని విలువలను నిలబెట్టుకోవడానికే తాము పార్టీని నడుపుతున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: Meenakshi Chaudhary: చూపులతో మదిని దోచేస్తున్న మీనాక్షి చౌదరి
అయితే, జనసేన పార్టీ మిత్రపక్షం బీజేపీ పేరును చెప్పకుండానే ఎన్నికల తర్వాత జనసేన, తెలుగుదేశం అధికారంలోకి వస్తామని పవన్ కళాణ్య్ తెలిపారు. అది తన దారికి వస్తే సంతోషంగా సీఎం పదవిని స్వీకరించడానికి రెడీగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ కేవలం 15 సీట్లకు మించి గెలుచుకోదని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!