Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ.. వెలుగులోకి కీలక విషయాలు
- జ్యోతి మల్హోత్రా బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ
- పాకిస్తాన్, చైనా, దుబాయ్, థాయిలాండ్ వంటి దేశాలకు ప్రయాణించి అక్కడి ఖరీదైన హోటళ్లలో బస చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు సేకరించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు, ఆమె తండ్రి, మామ బ్యాంకు ఖాతా వివరాలపై ఆరా తీశారు. జ్యోతి పీఎన్‌బీ ఖాతాలో పోలీసులు ఎటువంటి భారీ లావాదేవీలను గుర్తించలేదు. జ్యోతికి ఆదాయానికి మించి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, అది ఏ ఖాతాలోకి వచ్చిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జ్యోతి పాత పీఎన్‌బీ ఖాతా వివరాలను పోలీసులు పరిశీలించగా, వారికి పెద్దగా ఏమీ దొరకలేదు.
Also Read:Mahesh Babu : మహేష్-రాజమౌళి సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ ?
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
జ్యోతి 2011-2012 సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖలో తన ఖాతాను తెరిచింది. అప్పటి నుంచి సెప్టెంబర్ 2024 వరకు, ఖాతాలో లావాదేవీలు చాలా తక్కువగా ఉన్నాయి. దాదాపు మూడు సంవత్సరాల లావాదేవీలను పోలీసులు దర్యాప్తు చేశారు. గత మూడేళ్లలో ఖాతాలో ఎటువంటి పెద్ద లావాదేవీ జరగలేదని వెల్లడైంది. ఖాతా ఇనాక్టివ్ గా మారింది. దీంతో జ్యోతి ఖాతాను మూసివేయడానికి బ్యాంకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత సంవత్సర కాలంగా జ్యోతి బ్యాంకు ఖాతాలో రూ. 10 కంటే తక్కువ డబ్బు ఉంది. ఖాతాలో నిర్దేశించిన కనీస మొత్తం కంటే తక్కువ ఉన్నప్పుడు, నిందితురాలు జ్యోతి మల్హోత్రా అకస్మాత్తుగా విదేశాలకు వెళ్లడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:AP Rains: నేడు రాయలసీమను తాకనున్న రుతుపవనాలు.. 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు!
ఆమె పాకిస్తాన్, చైనా, దుబాయ్, థాయిలాండ్ వంటి దేశాలకు ప్రయాణించి అక్కడి ఖరీదైన హోటళ్లలో బస చేసింది. ఇదే కాకుండా ఆమె దేశంలోని అనేక రాష్ట్రాల్లో పర్యటించింది. నిందితురాలు జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియా ద్వారా తన ఆదాయం కంటే ఎక్కువ డబ్బు సంపాదించేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు పీఎన్‌బీ బ్యాంకుకు చేరుకునే ముందు, వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జ్యోతికి సంబంధించిన ఖాతాల వివరాలను కూడా సేకరించారు. ఆ ఖాతాలు జ్యోతికి చెందినవా లేదా ఆమె బంధువులకు చెందినవా అనే దాని గురించి పోలీసులు, బ్యాంకు అధికారులు సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!